బద్రీనాథ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 3:
 
==నగర చరిత్ర==
బద్రీనాథ్ ప్రాంతం హిందూ [[పురాణాలు|పురాణాలలో]] బద్రీ లేక బద్రికాశ్రమం (बद्रीकाश्रम) గా వర్ణించబడింది. ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. నర-నారాయణులు ఆశ్రమజీవితం గడిపిన ప్రదేశం. [[మహాభారతం]]లో [[శివుడు]] [[అర్జునుడు|అర్జునినితో]] ''పూర్వజన్మలో బద్రికాశ్రమంలో నువ్వు నరుడుగానూ- [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] నారాయణుడిగానూ చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూ జీవించారు'' అని చెప్పినట్లు వర్ణించ బడింది.
 
[[గంగానది]] భూలోకవాసులను ఉద్ధరించడానికి భూమికి దిగివచ్చే తరుణంలో శక్తి వంతమైన గంగా ప్రవాహాన్ని భూమి భరించడం కష్టం కనుక 12 భాగాలుగా చీలీ నట్లూ దానిలో [[అలకనంద|అలకనందానది]] ఒకటి అని పురాణాలు చెప్తున్నాయి. తరువాతి కాలంలో అది [[విష్ణువు|విష్ణుమూర్తి]] నివాసమైనట్లు పురాణ కథనం.
"https://te.wikipedia.org/wiki/బద్రీనాథ్" నుండి వెలికితీశారు