రేకందార్ ప్రేమలత: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 42:
 
== రంగస్థల ప్రస్థానం ==
ఈవిడ పసిప్రాయంలోనే రంగస్థలంపై అడుగుపెట్టింది. ఐదు దశాబ్దాలకు పైబడిన రంగస్థల అనుభవం గడించి, అనేక పాత్రలను పోషించింది. [[గంగ]], [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]], [[లవుడు]], బాలవర్ధి, సంగు, వనకన్య, [[శశిరేఖ]], [[శూర్పణఖ]], [[ఊర్వశి]], మాతంగ కన్య, [[రంభ]], రాధాభాయి, [[పార్వతి]], కనక సేనుడు, ఇందుమతి, చంద్రలేఖ, [[ప్రహ్లాదుడు]], [[మన్మథుడు]], అనసూయ, [[సతీ సావిత్రి|సావిత్రి]] పాత్రలు పోషించారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/రేకందార్_ప్రేమలత" నుండి వెలికితీశారు