నేనోరకం: కూర్పుల మధ్య తేడాలు

29 బైట్లను తీసేసారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''నేనోరకం''', 2017 మార్చి 17న విడుదలైన [[తెలుగు]] యాక్షన్ థ్రిల్లర్ [[సినిమా]]. శ్రీకాంత్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో సుదర్శన్ సాలేంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో [[సాయిరాం శంకర్]], రేష్మి మీనన్, [[శరత్ కుమార్]] ప్రధాన పాత్రల్లో నటించగా, మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చాడు.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/080117/sai-ram-shankar-still-waiting-for-a-break.html|title=Sai Ram Shankar still waiting for a break|last=kavirayani|first=suresh|date=January 8, 2017|website=Deccan Chronicle}}</ref><ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/150317/sairam-shankar-is-looking-for-a-hit.html|title=Sairam Shankar is looking for a hit|last=kavirayani|first=suresh|date=March 15, 2017|website=Deccan Chronicle}}</ref> సినీ హాస్యనటుడు [[ఎం. ఎస్. నారాయణ|ఎం.ఎస్. నారాయణ]]<nowiki/>కు ఇది చివరి సినిమా కాగా, అతను మరణించిన రెండు సంవత్సరాల తరువాత విడుదలయింది.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/late-ms-narayana-to-be-seen-in-a-cameo-appearance-in-nenorakam/articleshow/57606094.cms|title=Late MS Narayana to be seen in a cameo appearance in Nenorakam - Times of India|website=The Times of India}}</ref> గత సినిమాల్లోకంటే ఈ సినిమాలో సాయిరాం శంకర్ నటనలో పరిణితి కనబరిచాడు.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/240317/sairam-shankar-on-cloud-nine.html|title=Sairam Shankar on cloud nine!|last=kavirayani|first=suresh|date=March 24, 2017|website=Deccan Chronicle}}</ref>
 
== నటవర్గం ==
1,89,473

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3142447" నుండి వెలికితీశారు