శ్రీరంగపట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:Mysore SriranganadhaTemple 2.JPG|left|200px|thumb]]
{{Infobox Indian Jurisdiction |
native_name = శ్రీరంగపట్టణం |
Line 24 ⟶ 23:
}}
'''శ్రీరంగపట్టణం''' ([[ఆంగ్లం]] : '''Srirangapattana''') ([[కన్నడ భాష|కన్నడ]] : ಶ್ರೀರಂಗಪಟ್ಟಣ ) (ఇంకనూ ''శ్రీరంగపట్న'' ''శిరంగపట్టణ్'' అని పిలువబడేది). [[కర్నాటక]] రాష్ట్రంలోని [[మాండ్య జిల్లా|మాండ్య]] జిల్లాలో గలదు. [[మైసూరు]]కు అతిసమీపంలో గలదు. ఈ నగరం, చారిత్రక, ధార్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను గలిగివున్నది.
[[బొమ్మ:Mysore SriranganadhaTemple 2.JPG|left|200px250px|thumb]]
 
==ప్రదేశం==
[[మైసూరు]] కు 13 కి.మీ. దూరంలో గల ఈ నగరం, [[మాండ్య జిల్లా|మాండ్య]] లో గలదు. ఈ పట్టణం మొత్తం [[కావేరీ నది]] చే చుట్టబడియున్నది. ఇదో ద్వీపంలా కనబడుతుంది.
 
==ధార్మిక ప్రాముఖ్యత==
[[Image:RanganathaTemple.jpg|thumb|left|రంగనాధ ఆలయం.]]
 
ఈ నగరంలోని [[శ్రీరంగనాధ స్వామి ఆలయం]]లో వెలసిన రంగనాధస్వామి పేరున ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని [[9వ శతాబ్దం]]లో [[గంగ వంశం|గంగ వంశపు]] రాజులు నిర్మించారు. [[హోయసల]] మరియు [[విజయనగర]] శైలిలో ఆ తరువాత రంగరింపబడినది.
 
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగపట్టణం" నుండి వెలికితీశారు