సహాయం:పరిచయం/ఎడిటరును ఎంచుకోండి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేఝీ
 
పాఠ్యం సవరణ
పంక్తి 1:
{{intro to single|noborder=y|align=left|title=ఈ పాఠాలు చదివే ముందు మీ అభిరుచుల గురించి కొంత|top===దిద్దుబాటు అభిరుచులను ఇలా అమర్చుకోవాలి==
మీ "అభిరుచులు"లో దిద్దుబాటు ట్యాబులో చేసుకున్ని కొన్ని అమరికలను బట్టి ఈ పాఠాల లోని పాఠ్యం, బొమ్మలు మీరు చూసే వికీ పేజీలకు సరిపోలుతాయి. వికీపీడియా ప్రధానంగా రెండు రకాల ఎడిటర్లను అందిస్తుంది - వికీటెక్స్టు ఎడిటరు, విజువల్ ఎడిటరు. వికీటెక్స్టు ఎడిటరులో మళ్ళీ రెండు రకాల పరికరాల పట్టీలున్నాయి.
ఏ ఎడిటరును, ఏ పరికరాల పట్టీని ఎంచుకున్నారనేదాన్ని బట్టి మీ ఎడిటరుకు ఈ పాఠాల్లోని బొఇమ్మలకుబొమ్మలకు పోలికలుంటాయి.
 
===ఎడిటరును ఎంచుకోండి===
పంక్తి 8:
# అక్కడ దిద్దుబాట్లు ట్యాబుకు వెళ్ళండి
# అందులో "సవరణ టూల్ బార్ సచేతనం" లో టిక్కు పెట్టండి
# "సవరణ విధం" డ్రాప్‌డౌను పెట్టెలో కింది వికల్పాలుంటాయి (ఎంచుకుంటే ఏం జరుగుతుంది అనేది బ్రాకెట్లలో చూడండి)
##కిందటిసారి వాడిన ఎడిటరునే గుర్తుంచుకో (కిందటిసారి వాడినదాన్నే మళ్ళీ చూపిస్తుంది)
## వీలైతే అన్నివేళలా విజువల్ ఎడిటరునే ఇవ్వు (విజువల్ ఎడిటరుకు అనుకూలంగా ఉన్న పేజీలలో దాన్ని చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది)
## ఎల్లప్పుడూ వికీపాఠ్యం ఎడిటరునే ఇవ్వు (ఏ పేజీలో నైనా వికీపాఠ్యం ఎడిటరునే చూపిస్తుంది)
## దిద్దుబాటు ట్యాబ్‌లు రెంటినీ చూపించు (పేజీలో చదువు అనే ట్యాబు పక్కన సవరించు, మూలపాఠ్యం సవరించు అనే ట్యాబులు రెండు కనిపిస్తాయి)
# పైవాటిలో
## మొదటిది ఎంచుకుంటే మీరు కిందటిసారి వాడినదాన్నే మళ్ళీ చూపిస్తుంది
## విజువల్ ఎడిటరు చేతనమై ఉన్న పేజీలన్నిటిలో దాన్నే చూపిస్తుంది. మిగతా పేజీల్లో వికీపాఠ్యం ఎడిటరును చూపిస్తుంది
## ఏ పేజీలో నైనా వికీపాఠ్యం ఎడిటరునే చూపిస్తుంది
## దీన్ని ఎంచుకుంటే పేజీలో చదువు అనే ట్యాబు పక్కన సవరించు, మూలపాఠ్యం సవరించు అనే ట్యాబులు రెండు కనిపిస్తాయి
సవరించు నొక్కి పేజీని దిద్దుబాటు స్థితిలో తెరిచినపుడు, పైవాటిలో మీరు ఏది ఎంచుకుంటే ఆ ఎడిటరు డిఫాల్టుగా కనిపిస్తుంది, అయితే వెంటనే రెండో ఎడిటరుకు మారే సౌకర్యం కూడా ఎడిటరు లోనే ఉంటుంది. పక్కనున్న బొమ్మ చూడండి
 
సవరించు నొక్కి పేజీని దిద్దుబాటు స్థితిలో తెరిచినపుడు, పైవాటిలో మీరు ఏది ఎంచుకుంటే ఆ ఎడిటరు డిఫాల్టుగా కనిపిస్తుంది, అయితే వెంటనే, అక్కడికక్కడే, రెండో ఎడిటరుకు మారే సౌకర్యం కూడా ఎడిటరు లోనే ఉంటుంది. పక్కనున్న బొమ్మ చూడండి
మా సలహా: కొత్తవారు కాబట్టి, విజువల్ ఎడిటరునే ఎంచుకొమ్మని మేం మీకు సలహా ఇస్తున్నాం. అది ఇంద్రియ సహజంగా ఉంటుంది. అంచేత వాడడం తేలిక.|bottom=<div style="float:left;">{{Clickable button 2
 
మా సలహా: కొత్తవారు కాబట్టి, విజువల్ ఎడిటరునేఎడిటరును ఎంచుకొమ్మని మేం మీకు సలహా ఇస్తున్నాం. అది ఇంద్రియ సహజంగా ఉంటుంది. అంచేత వాడడం తేలిక.|bottom=<div style="float:left;">{{Clickable button 2
|సహాయం:పరిచయం
|<< తిరిగి పాఠాల మెనూకు}}</div>