ట్యాగు: 2017 source edit
పంక్తి 156:
==ధన్యవాదాలు==
[[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ!--మీతో మాట్లాడటం చాలా సంతోషం కలిగించింది. మీ సూచనలు తప్పక అనుసరిస్తాను. 14:48, 23 February 2021‎ [[వాడుకరి:శరత్ బాబు|<bdi>శరత్ బాబు</bdi>]]
==వికీడేటా అంశం==
[[User:K.Venkataramana|వెంకటరమణ]] గారూ! నేను [[ఎం.ఎ.నరసింహాచార్]] అనే వ్యాసాన్ని సృష్టించి దానికి వికీడేటాలో Q105644354 అనే అంశాన్ని చేర్చాను. దానిలో తెలుగు వికీపీడియాలోని వ్యాసాన్ని జతచేశాను. కానీ [[ఎం.ఎ.నరసింహాచార్]] వ్యాసం సృష్టించబడని వర్గం "Articles without Wikidata item"లో కనిపిస్తున్నది. కారణం తెలుపగలరా? --[[వాడుకరి:స్వరలాసిక|స్వరలాసిక]] ([[వాడుకరి చర్చ:స్వరలాసిక|చర్చ]]) 10:59, 24 ఫిబ్రవరి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:K.Venkataramana" నుండి వెలికితీశారు