భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కవి-కాలము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దేశమునకు → దేశానికి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
'''భర్తృహరి''' రెండు ప్రభావవంతమైన సంస్కృత గ్రంథాలు రచించిన సంస్కృత [[కవి]]. ఇతను 5వ శతాబ్దానికి చెందినవాడు. [[సుభాషిత త్రిశతి]] [[రచయిత]] భర్తృహరి. ఇది సంస్కృత లఘుకావ్యం. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.
 
"సుభాషిత త్రిశతి" లేక "సుభాషిత రత్నావళి" యను నదిఅనేది, కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరిననుచేరినది. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయము లగువిశ్వసనీయములగు చారిత్రికాధారములు కానరావుదొరకలేదు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధనానావిధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి [[ఉజ్జయినీ]] రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్యతనభార్య దుశ్శీలముచే సంసారమునకు రోసిఇష్టపడక, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియువనప్రస్థుడయ్యెనని నొకఒక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే 'విక్రమ శకాబ్దమునకు' మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి యతనికిఅతనికి జీవితమున నాశా భంగముఆశాభంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మ దృష్టితోసూక్ష్మదృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంథస్థమైన విషయములలో గొన్నింటినికొంత పేర్కొందముతెలుసుకుందాం.
 
==అయన గూర్చి వివిధ గ్రంథములలో విషయములు==
* పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు [[అనంగసేన]] అని యున్నది.
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు