"దేవుడు చేసిన మనుషులు" కూర్పుల మధ్య తేడాలు

చి
music = [[రమేష్ నాయుడు]]|
dialogues= [[త్రిపురనేని మహారధి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]],
[[ఎస్.వి. రంగారావు]],
[[జయలలిత]],
[[విజయనిర్మల]],
[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]],
[[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]],
[[కాంచన]],
[[శారద]] |
imdb_id= 0266463

'''దేవుడు చేసిన మనుషులు''' 1973 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో [[ఘట్టమనేని కృష్ణ]] నిర్మించిన చిత్రం.<ref name="ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు">{{cite news|last1=విశాలాంధ్ర|title=ఎన్‌టిఆర్‌తో కృష్ణ స్వంతచిత్రం దేవుడు చేసిన మనుషులు|url=http://54.243.62.7/movieworld/article-16903|accessdate=2 August 2017}}</ref> తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది. [[త్రిపురనేని మహారధి]] రాసిన చిత్రానువాదం నవరసాలతో నిండివుంది. సెంటిమెంటు ([[ఎస్వీ.రంగారావు]], [[ఎన్.టి.రామారావు|రామారావు]] మధ్య), రొమాన్స్ (తొలిభాగంలో కృష్ణ పాత్ర), సస్పెన్స్ ([[కాంచన]] పాత్ర), క్రైమ్ ([[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]]), హాస్యం ([[అల్లు రామలింగయ్య]], [[సత్యనారాయణ]]) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.

== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3142887" నుండి వెలికితీశారు