శ్రీకృష్ణావతారం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 62:
==చిత్ర విశేషాలు==
# [[నందమూరి హరికృష్ణ]] తొలిసారిగా బాలకృష్ణునిగా చిత్రంలో నటించారు.
# సీతారామ కళ్యాణంలో నారదునిగా నటించిన [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]]కు నారద పాత్ర అంకితం చేశానని ఆపాత్రలో తానెప్పుడూ ఇతరులను చూడలేనని ఒక సందర్భంలో చెప్పిన రామారావు ఈ చిత్రంలో నారద పాత్రను శోభన్ బాబుతో ధరింపజేశారు. రహస్యం చిత్రంలో నటించే నిమిత్తం కాంతారావు హైదరాబాద్ లో వుండటం రామారావు ఆగ్రహానికి కారణమయ్యింది.
# రాజనాల శిశుపాలునిగా నటించారు. [[శ్రీకృష్ణ పాండవీయం]]లో కూడా ఇదే పాత్ర ఆయన ధరించారు. ఐతే అందులోఉన్నంత నిడివి, చిత్రీకరణ విలువలు ఇందులో లేవు.
# ఆంజనేయ పాత్రలకు ఖ్యాతి పొందిన [[అర్జా జనార్ధనరావు]] ఇందులో భీముని పాత్ర పోషించారు.
"https://te.wikipedia.org/wiki/శ్రీకృష్ణావతారం" నుండి వెలికితీశారు