ప్రశ్నోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇవి కూడా చూడండి: AWB తో {{మొలక}} ను తీసేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
108 ఉపనిషత్తులలో [[కఠోపనిషత్తు]] తరువాత నాలుగవ [[ఉపనిషత్తులు|ఉపనిషత్తు]] '''ప్రశ్నోపనిషత్తు'''. ఈ ఉపనిషత్తు అంతా [[ప్రశ్న]]లతో నడుస్తుంది. ఈ ఉపనిషత్తులో 6 ప్రశ్నలు వస్తాయి. [[ఆదిశంకరులు|ఆదిశంకరాచార్యులు]] ఈ ఉపనిషత్తుకి [[భాష్యం]] వ్రాశారు. [[పిప్పలాదుడు]] అనే బ్రహ్మవేత్తను ఆరుగుఆరుగురు మహర్షులు వచ్చి ఆరు ప్రశ్నలు వేస్తారు. మెదటి నాలుగు ప్రశ్నలు ప్రాణానికి సంబధించింది. తరువాతి ప్రశ్నలు ప్రణవానికి సంబంధించింది.ఇందులోని విషయములు ఆరువిధములుగ విభక్తములు. ఈప్రశ్నలు విద్యార్థుల వలన గురువును గురుంచి వేయబడినవి. అందువల్ల దీనికీపేరు వచ్చెనని భావింపవచ్చును. ఆ ప్రశ్నలెటువంటివన్న - (1) ప్రజాపతి ఉత్పత్తి. (2) ప్రాణవాయువుయొక్క ఔన్నత్యము (3) శరీరధాతువులయొక్క విధాగమును గూర్చి (4) జాగ్రత్సప్నావస్థల గురుంచి (5) ఓంకారధ్యానము గురుంచి (6) మనుష్యులయందున్న షోడశభాగముల గురుంచి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రశ్నోపనిషత్తు" నుండి వెలికితీశారు