తెలుగు సినిమా చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
ఈ దశాబ్దంలో ప్రాంభమైన కొన్ని ముఖ్య నిర్మాణ సంస్థలు - అన్నపూర్ణా స్టూడియోస్ ([[దొంగ రాముడు]]), అనుపమమ పిక్చర్స్ ([[ముద్దుబిడ్డ]]),, రాజ్యం పిక్చర్స్ ([[దాసి]]), అంజలి పిక్చర్స్ ([[అనార్కలి]]), వినోదా పిక్చర్స్ ([[స్త్రీ సాహసం]]), శాలిని పిక్చర్స్ ([[అమర సందేశం]]), విక్రమ్ ప్రొడక్షన్స్ ([[మాగోపి]]), నేషనల్ ఆర్ట్ థియేటర్స్ ([[పిచ్చి పుల్లయ్య]], రాజశ్రీ పిక్చర్స్ ([[అనసూయ]]), అశ్వరాజ్ పిక్చర్స్ ([[అన్నదాత]]), విఠల్ ప్రొడక్షన్స్ ([[కన్యాదానం]]), నవశక్తి ఫిల్మ్స్ ([[మా ఇంటి మహలక్ష్మి]]), జగపతి పిక్చర్స్ ([[అన్నపూర్ణ (సినిమా)|అన్నపూర్ణ]]).
 
వెండితెరకు పరిచయమైన నటీనటులు - [[జగ్గయ్య]] ([[ఆదర్శం (1952 సినిమా)|ఆదర్శం]]), [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]] ([[ప్రతిజ్ఞ (సినిమా), 1953|ప్రతిజ్ఞ]]), [[బాలయ్య]] ([[ఎత్తుకు పైఎత్తు (1958 సినిమా)|ఎత్తుకు పై ఎత్తు]]), [[రమణమూర్తి]] ([[ఎమ్.ఎల్.ఎ]]), [[హరనాధ్]] ([[మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)|మా ఇంటి మహలక్ష్మి]]), [[జమున (నటి)|జమున]] ([[పుట్టిల్లు]]), కృష్ణకుమారి ([[నవ్వితే నవరత్నాలు]]), [[దేవిక]] ([[రేచుక్క]]), [[గిరిజ]] ([[పరమానందయ్య శిష్యుల కథ]]), [[బి.సరోజాదేవి]] ([[పాండురంగ మహత్యం]]), [[చలం]] ([[పల్లె పడుచు]]), [[రమణారెడ్డి (నటుడు)|రమణారెడ్డి]] ([[మానవతి]]), [[రాజబాబు]] ([[సమాజం]]), [[రాజ సులోచన]] ([[కన్నతల్లి]]).
 
[[ప్రజానాట్య మండలి]] నుండి ఎదిగిన దర్శకుడు డాక్టర్ రాజారావు తన [[పుట్టిల్లు]] సినిమా ద్వారా చాలామంది రంగస్థల కళాకారులను సినిమారంగానికి పరిచయం చేశాడు. అలాంటివారిలో [[అల్లు రామలింగయ్య]] ఒకడు. ఇదే కాలంలో [[మిక్కిలినేని]], [[ఆర్.నాగేశ్వరరావు]], [[రాజనాల]], [[ప్రభాకర రెడ్డి]], [[నిర్మల]], [[హేమలత]] మొదలగు నటీనటులు సినీరంగంలో అడుగుపెట్టారు.