దేవుడిచ్చిన భర్త: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 6:
language = తెలుగు|
production_company = మహేశ్వరి ప్రొడక్షన్స్|
starring = [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]],<br>[[భారతి]]|
}}
'''దేవుడిచ్చిన భర్త''' [[1969]] [[జనవరి 12]]న విడుదలైన తెలుగు సినిమా. మహేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్.వి.నరసింహారావు, ఆర్.శ్యాం సుందర్ నిర్మించిన ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, రాజశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎ.ఎ.రాజ్ సంగీతాన్నందించాడు<ref>{{Cite web|url=https://indiancine.ma/NIE|title=Devudichina Bhartha (1969)|website=Indiancine.ma|access-date=2020-09-04}}</ref>.
"https://te.wikipedia.org/wiki/దేవుడిచ్చిన_భర్త" నుండి వెలికితీశారు