భక్త రఘునాథ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
production_company = [[జి.వి.ఎస్.ప్రొడక్షన్స్ ]]|
music = [[ఘంటసాల వెంకటేశ్వరరావు ]]|
starring = [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు ]],<br>[[జమున (నటి)|జమున ]]|
}}
'''భక్త రఘునాథ్''' 1960 లో వచ్చిన జీవితచరిత్ర చిత్రం. ''రఘునాథ్ దాసు గోస్వామి'' జీవితం ఆధారంగా GVS ప్రొడక్షన్స్ పతాకంపై జి సదాశివుడు ఈ సినిమాను నిర్మించాడు. [[సముద్రాల రాఘవాచార్య|సముద్రాల Sr]] దర్శకత్వం వహించాడు.<ref>{{వెబ్ మూలము|url=http://www.filmiclub.com/movie/bhakta-raghunath-1960-telugu-movie|title=Bhakta Raghunath (Direction)|work=Filmiclub}}</ref> [[తాడేపల్లి లక్ష్మీ కాంతారావు|కాంతారావు]], [[జమున (నటి)|జమునా]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[నందమూరి తారక రామారావు|NT రామారావు]] ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. సంగీత దర్శకత్వం [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] నిర్వహించాడు.<ref>{{వెబ్ మూలము|url=https://spicyonion.com/title/bhakta-raghunath-telugu-movie/|title=Bhakta Raghunath (Review)|work=Spicy Onion}}</ref>
"https://te.wikipedia.org/wiki/భక్త_రఘునాథ్" నుండి వెలికితీశారు