రామాయణ విషవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 1:
 
[[Image:Telugubookcover ranganayakamma1.JPG|right|thumb|250px|రామాయణ విషవృక్షం ముఖచిత్రం.]]
'''[[రామాయణ విషవృక్షం]]''' గ్రంథం [[రామాయణం]]పై మార్క్సిస్టు ధృక్పథంతో [[రంగనాయకమ్మ]] వ్రాసిన విమర్శనాత్మక గ్రంథం.<ref>{{Cite web |url=http://www.ranganayakamma.org/reports_on_vishavruksham.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2008-12-26 |website= |archive-date=2008-11-21 |archive-url=https://web.archive.org/web/20081121061914/http://ranganayakamma.org/reports_on_vishavruksham.htm |url-status=dead }}</ref> రామాయణం భూస్వామ్య సంస్కృతికి ప్రతీక అని రచయిత్రి ఈ గ్రంథంలో నిరూపించే ప్రయత్నం చేసింది. ఈ గ్రంథం వామపక్ష, హేతువాద, మార్క్సిస్టు వర్గాలలో మంచి ఆదరణ పొందింది.
 
ఈ గ్రంథం వాల్మీకి రామాయణంపై ఆధారితమైనది. ఇది వాల్మీకి రామయణంలోని కాండాల వరుసక్రమాన్ని యధాతధంగా పాటిస్తుంది. [[బాలకాండ]], [[అయోధ్యకాండ]], [[అరణ్యకాండ]], కిష్కిందకాండ, [[యుద్ధకాండ]], [[సుందర కాండ|సుందరకాండ]], [[ఉత్తరకాండము|ఉత్తరకాండ]]. వాల్మీకి రామాయణం ఏడు అధ్యాయాలుగా వెలువడగా, విషవృక్షము మూడు భాగాలుగా వెలువడింది. ఒక్కొక్క భాగము దాదాపు 700 పేజీల [[పుస్తకము]]. అదే విధంగా వాల్మీకి రామాయణం 2,400 శ్లోకాలతో కూడుకున్నదైతే, రామయణ విషవృక్షం 16 పెద్ద కథలు, వాటికి అనుబంధంగా 11 వ్యాఖ్యానాలతో, విమర్శకు మద్దతుగా సంస్కృత మూలాన్ని ఉదహరిస్తూ 600 పాదపీఠికలతో కూడిఉన్నది.
పంక్తి 7:
రంగనాయకమ్మ ఈ గ్రంథ రచనకై [[తెలుగు లిపి]]లో ప్రచురితమైన రెండు సంస్కృత మూల గ్రంథాల యొక్క సహాయం తీసుకొన్నది. వీటిలో శ్లోకాలకు ప్రతిపదార్ధాలతో పాటు, తెలుగులో టీకాతాత్పర్యాలు ఇవ్వబడినవి. ఈ రెండు గ్రంథాలు 1900-1955ల మధ్య గట్టుపల్లి శేషాచార్యులు, చదలవాడ సుందరరామశాస్త్రులచే రచించబడి శశిలేఖ ముద్రాక్షరశాల (చెన్నై), [[వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] వారిచే ప్రచురించబడినవి.
 
ముఖ్యపాఠ్యం కాకుండా రామాయణ విషవృక్షానికి 1, 2 భాగాలకు పొడువాటి ముందుమాటలునూ, మూడవ భాగానికి చివరలో పెద్ద ఉపసంహార పాఠ్యమున్నూ ఉన్నాయి. ఈ మూడు భాగాలు మూడు సంవత్సరాలు వరుసగా 1974, 75, 76లలో వెలువడ్డాయి. ఇవి అనేక మార్లు పునర్ముద్రించబడ్డాయి కూడా. 200 వరకు మొదటి భాగం ఏడుసార్లు, రెండవ భాగం ఆరుసార్లు, మూడవ భాగం నాలుగుసార్లు ముద్రించబడ్డాయి.<ref>{{Cite web |url=http://ranganayakamma.org/summary_of_vishavruksham.htm |title=ఆర్కైవ్ నకలు |access-date=2008-12-26 |website= |archive-date=2008-11-21 |archive-url=https://web.archive.org/web/20081121053431/http://ranganayakamma.org/summary_of_vishavruksham.htm |url-status=dead }}</ref>
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_విషవృక్షం" నుండి వెలికితీశారు