బాంబే సిస్టర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
==ప్రారంభ జీవితం==
ఈ సోదరీమణులు [[కేరళ]] రాష్ట్రంలోని [[త్రిస్సూరు|త్రిచూర్‌]]లో ముక్తాంబాళ్, ఎన్.చిదంబరం అయ్యర్ దంపతులకు జన్మించారు. వీరు [[బొంబాయి]]లో పెరిగారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం మాతుంగలోమాతుంగ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ సొసైటీ హైస్కూలులో జరిగింది. [[మధ్యప్రదేశ్]] [[భోపాల్]] నుండి ప్రైవేటుగా ఇంటర్మీడియట్ చదివారు. తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. వీరి సంగీత శిక్షణ హెచ్.ఎ.ఎస్.మణి, [[ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్]], [[టి.కె.గోవిందరావు]]ల ఆధ్వర్యంలో నడిచింది.<ref>{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2007/09/22/stories/2007092252420400.htm|title=Bombay sisters in concert|date=22 September 2007|newspaper=[[The Hindu]]|access-date=2009-08-03}}</ref><ref>{{cite web|url=http://www.carnatica.net/artiste/bombaysisters.htm|title=C Saroja & C Lalita - The Bombay Sisters |publisher=Carnatica.com|access-date=2009-08-03}}</ref>
 
==సంగీత ప్రదర్శనలు ==
"https://te.wikipedia.org/wiki/బాంబే_సిస్టర్స్" నుండి వెలికితీశారు