ప్రియా సిస్టర్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 27:
 
'''ప్రియా సిస్టర్స్''' : ప్రియా సిస్టర్స్ అని పిలువబడే షణ్ముఖప్రియ, హరిప్రియలు ప్రముఖ కర్ణాటక సంగీత గాయనులు. వీరి గురువులు
రాధ, జయలక్ష్ములు. రాధాజయలక్ష్ములు ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు [[జి.ఎన్. బాలసుబ్రమణియన్బాలసుబ్రమణియం]] శిష్యురాండ్రు.
 
ప్రియా సిస్టర్స్ తమ 5వ ఏట, తండ్రి సుబ్బరామన్ నుండి కర్ణాటక సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. వీరు స్వదేశాల్లో, విదేశాల్లో కలిపి మొత్తం 2000 పైచిలుకు కచేరీలలో పాడారు. సత్య సాయి బాబా 70 వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా, ఏర్పాటుచేసిన హైదరాబాద్ ఫెస్టివల్, డుయో ఫెస్టివల్ లలో వీరి కచేరీలను ఏర్పాటుచేశారు. ప్రియా సిస్టర్స్ మాజీ రాష్ట్రపతి, ఆర్.వెంకటరామన్ సమక్షంలో తమ సంగీతాన్ని ఆలపించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రియా_సిస్టర్స్" నుండి వెలికితీశారు