అల వైకుంఠపురములో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రోహిణి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 72:
 
== రికార్డులు ==
తెలుగు సినిమా చరిత్రలో అతి పెద్ద విజయవంతమైన సినిమాగా అల వైకుంఠపురములో నిలిచింది. అంతేకాక రికార్డుల పరంగా [[బాహుబలి 2: ది కన్ క్లూజన్|బాహుబలి 2]] తరువాత స్థానంలో నిలిచి ఎన్నో కొత్త రికార్డులను నమోదుచేసుకుంది.<ref>{{Cite web|url=https://www.teluguace.com/2020/01/ala-vaikunthapurramuloo-box-office-collection-report.html|title=Ala Vaikunthapurramuloo Total Box Office Collection Report|website=www.teluguace.com|access-date=2020-02-18}}</ref> కేరళలో మలయాళం లోకి డబ్ చేయబడిన ఈ చిత్రం మొదటి రోజు ముప్పై బెనిఫిట్ షో లు ప్రదర్శింపబడింది. ఒక డబ్బింగ్ మూవీకి కేరళ లో ఇది రికార్డు.<ref>{{Cite web|url=https://www.deccanchronicle.com/entertainment/tollywood/110120/allu-arjuns-ala-vaikunthapurramuloo-benefit-shows-in-kerala-to-create.html|date=12 January 2020|accessdate=20 January 2020|first=|last=Sakshi|website=deccanchronicle.com/}}</ref><ref>{{cite web|url=https://filmywap.one/allu-arjun-to-team-up-with-gautham-vasudev-menon-for-a-kollywood-project/|title=Allu Arjun To Team Up With Gautham Vasudev Menon For A Kollywood Project|last1=Starhub|first1=Rock|website=Filmywap|publisher=Rockstarhub|access-date=23 February 2021}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అల_వైకుంఠపురములో" నుండి వెలికితీశారు