కన్నెగంటి హనుమంతు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:కన్నెగంటి హనుమంతు.jpg|thumb|గుంటూరు జిల్లాలోని కన్నెగంటి హనుమంతు విగ్రహం]]
'''కన్నెగంటి హనుమంతు''' ([[1870]] - [[ఫిబ్రవరి 22]], [[1922]]) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. [[పుల్లరి|అడవి పుల్లరి]] శాసనాన్ని దిక్కరించి అమరుడైన వీరుడు. ఈయన మరణ కాలం [[1922]].1 కన్నెగంటి హనుమంతు [[గుంటూరు]] జిల్లా [[పల్నాడు]] ప్రాంతములోని [[దుర్గి]] మండలం, [[మించాలపాడు]]లో సామాన్య [[తెలగ]] [[కుటుంబము]]లో వెంకటయ్య, అచ్చమ్మ దంపతులకు ద్వితీయ సంతానముగా జన్మించాడు.<ref>[http://kapusangramam.com/kapuvips/01.htm కాపుసంగ్రామం సైట్లో కన్నెగంటి హనుమంతుపై వ్యాసం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> పుల్లరి కట్టేందుకు నిరాకరించి, పలనాటి ప్రజలు కన్నెగంటి హనుమంతు నాయకత్వాన [[బ్రిటిషు రాజ్|బ్రిటిషు]] ప్రభుత్వాన్ని ఎదిరించారు. అదే [[పుల్లరి సత్యాగ్రహం]]గా ప్రసిద్ధి చెందింది. బ్రిటీషువారు అప్పటి గుంటూరు జిల్లా కలెక్టరు [[థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు|రూథర్‌ఫర్డు]] నాయకత్వంలో ఆ సత్యాగ్రహాన్ని క్రూరంగా అణచివేసారు. చివరికి కన్నెగంటి హనుమంతు వీరమరణంతో ఆ సత్యాగ్రహం ముగిసింది. 2006లో కన్నెగంటి హనుమంతు జీవితం ఆధారంగా హనుమంతు అనే ఒక తెలుగు చిత్రము విడుదలైంది. ఇందులో హనుమంతును పాత్రను నటుడు [[శ్రీహరి (నటుడు)|శ్రీహరి]] పోషించాడు.15.<ref>[మాదాల వీరభద్రరావు గారి గుంటూరు జిల్లా స్వరాజ్య ఉద్యమం 1920 - 30 ఉజ్వల ఘట్టాలు. పుట.94]<ref><ref>[డా. భద్రిరాజు శేషగిరిరావు గారి గుంటూరు జిల్లా స్వాతంత్ర్య ఉద్యమం 1921 -41 , 1986 లో తెలుగు ఆకాడమి, హైదరాబాద్ ప్రచురించిన పుస్తకం పుట.80]<ref><ref>[http://www.indiaglitz.com/channels/telugu/review/7952.html ఇండియా గ్లిట్జ్ లో హనుమంతు సినిమా సమీక్ష]</ref><ref>[http://www.indiaglitz.com/channels/telugu/interview/6817.html ఇండియా గ్లిట్జ్ లో శ్రీహరి ఇంటర్వ్యూ]</ref>
==జీవిత విశేషాలు==
కన్నెగంటి హనుమంతు జాతి జనుల విముక్తి కోసం తన లేలేత గుండె నెత్తుటిని తల్లి భారతి పాదాలకు పారాణిగా పూసిన నిష్కళంక దేశభక్తుడు, త్యాగధనుడు. రవి అస్తమించని [[బ్రిటిష్]] సామ్రాజ్యం పై [[పిడికిలి]] బిగించిన తొలితరం వీర విప్లవ సేనాని కన్నెగంటి హనుమంతు. తన దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు సాధించడం కోసం మృత్యువుకు కేవలం [[వెంట్రుక]] వాసిలో సంచరించిన సాహసి. తెలుగువారి ప్రతఃస్మరణీయుడు కన్నెగంటి హనుమంతు. [[పల్నాడు|పల్నాడు సీమలో]] అరుణారుణ కాంతులతో ప్రభవించిన ప్రభాత సూర్యుడు కన్నెగంటి హనుమంతు.
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_హనుమంతు" నుండి వెలికితీశారు