ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

మూలం సవరణ
ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు లింకులు ఇచ్చినందున మూస తొలగించాను
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]] భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి.<ref name="తెలుగు.. భవితకు వెలుగు!">{{cite news|url=https://www.andhrajyothy.com/artical?SID=892116|title=తెలుగు.. భవితకు వెలుగు!|last1=ఆంధ్రజ్యోతి|first1=శ్రీకాకుళం|date=29 August 2019|work=www.andhrajyothy.com|accessdate=19 September 2019|url-status=live|archiveurl=https://web.archive.org/web/20190919102223/https://www.andhrajyothy.com/artical?SID=892116|archivedate=19 September 2019|language=te}}</ref> [[ఆంధ్రప్రదేశ్]] నుండి [[తెలంగాణా]] వేరుపడిన తరువాత తెలంగాణా వారు [[కాళోజీ]] జన్మదినోత్సవాన్ని [[తెలంగాణ భాషా దినోత్సవం]]గా జరుపుకుంటున్నారు.<ref name="తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి">{{cite news|url=http://www.andhrajyothy.com/artical?SID=149284|title=తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి|last1=ఆంధ్రజ్యోతి|first1=తెలంగాణ ముఖ్యాంశాలు|accessdate=19 September 2019}}</ref> ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో [[తెలుగు]] వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.