జైసల్మేర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 55:
 
==భౌగోళికం==
[[Image:Désert-du-Thar.jpg|thumb|250px|[[Thar desert]]|alt=]]
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బికనీర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జోధ్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[బార్మర్]] జిల్లా, పశ్చిమ, ఉత్తర సరిహద్దులో [[పాకిస్థాన్]] ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
 
జైసల్మేర్ భూభాగంగా పూర్తిగా ఇసుకతో నిండి ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఎడారిలో భాగంగా ఉంది. జిల్లాలోని భాభాగం అంతా ఇసుక కొండలు నిండిన ఇసుక సముద్రంలా ఉంటుంది.
ఈ ఇసుక కొండలు రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్ని 150 అడుగుల ఎత్తువరకు ఉంటాయి. పశ్చిమ భూభాగంలో ఉన్న ఇసుక కొండలు పెద్ద పెద్ద పొదలతో నిండి ఉంటుంది. తూర్పు సరిహద్దులో విస్తారంగా పసరిక మైదానాలు ఉన్నాయి. నీరు సాధారంగా అరుదు, ఉప్పు కలిసి ఉంటుంది. బావుల సరాసరి లోతు 250 అడుగులు ఉంటుంది. జిల్లాలో ఒక చిన్న నది కాక్ని మాత్రమే ఉంది. ఇది 28కి.మీ ప్రవహించి పెద్ద మైదానంలో సరసులా పరచుకుని ఉంటుంది. దీనిని ఒర్ఖిల్ సరసు (భుజ్- ఝిల్) అంటారు. జిల్లాలో ఆరూగ్యవంతమైన పొడి వాతావరణం ఉంటుంది. జైసల్మేర్ జిల్లా అంతా జొన్నలు (పీర్ల్ మిల్లెట్), జోయర్, మోటిఫ్, నువ్వులు వంటి వర్షాధార పంటలు పండుతున్నాయి. వదంతకాలంలో అరుదుగా గోధుమలు, బార్లి మొదలైన పంటలు పండించబడుతున్నాయి. వర్షాలు అరుదైన ఈ ప్రాంతంలో వ్యవసాయాం దాదాపు కనుమరుగై పోతూఉంది.
 
===వాతావరణం===
{{Weather box
|metric first=y
|single line=y
|location = Jaisalmer
|Jan high C = 23.7
|Feb high C = 27.2
|Mar high C = 32.8
|Apr high C = 38.4
|May high C = 41.7
|Jun high C = 40.9
|Jul high C = 37.7
|Aug high C = 36.0
|Sep high C = 36.5
|Oct high C = 36.1
|Nov high C = 31.1
|Dec high C = 25.4
|year high C =
|Jan low C = 7.9
|Feb low C = 10.9
|Mar low C = 16.8
|Apr low C = 22.2
|May low C = 25.7
|Jun low C = 27.1
|Jul low C = 26.5
|Aug low C = 25.4
|Sep low C = 24.3
|Oct low C = 20.5
|Nov low C = 13.8
|Dec low C = 8.9
|year low C =
|Jan precipitation mm = 1.3
|Feb precipitation mm = 4.0
|Mar precipitation mm = 3.2
|Apr precipitation mm = 18.1
|May precipitation mm = 9.2
|Jun precipitation mm = 16.1
|Jul precipitation mm = 56.1
|Aug precipitation mm = 79.0
|Sep precipitation mm = 16.2
|Oct precipitation mm = 2.5
|Nov precipitation mm = 1.3
|Dec precipitation mm = 2.5
|unit precipitation days = 0.1 mm
|Jan precipitation days = 0.6
|Feb precipitation days = 1.0
|Mar precipitation days = 0.9
|Apr precipitation days = 0.4
|May precipitation days = 0.8
|Jun precipitation days = 1.1
|Jul precipitation days = 3.9
|Aug precipitation days = 3.9
|Sep precipitation days = 2.1
|Oct precipitation days = 0.4
|Nov precipitation days = 1.1
|Dec precipitation days = 0.5
|source 1 = [http://worldweather.wmo.int/066/c01593.htm WMO]
|date=September 2011}}
 
==ఆర్ధికం==
Line 184 ⟶ 124:
 
జిల్లాలో ప్రతి సంవత్సరం పర్యాటకుల కొరకు ఎడారి పండుగ ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. బాబా రాందేవ్ అభిమానులను " రామదేవర " కార్యక్రం ఆకర్షిస్తుంది. మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతిసంవత్సరం నిర్వహించబడుతుంటాయి.ఝింఝిన్యాలీలో ఉన్న " ష్రీ అలాఖ్ పూరీ కీ సమాధి " ఉదయదింగోంత్ భతి రాజపుత్‌లను ఆకర్షిస్తుంది.
===వాతావరణం===
{{Weather box
|metric first=y
|single line=y
|location = Jaisalmer
|Jan high C = 23.7
|Feb high C = 27.2
|Mar high C = 32.8
|Apr high C = 38.4
|May high C = 41.7
|Jun high C = 40.9
|Jul high C = 37.7
|Aug high C = 36.0
|Sep high C = 36.5
|Oct high C = 36.1
|Nov high C = 31.1
|Dec high C = 25.4
|year high C =
|Jan low C = 7.9
|Feb low C = 10.9
|Mar low C = 16.8
|Apr low C = 22.2
|May low C = 25.7
|Jun low C = 27.1
|Jul low C = 26.5
|Aug low C = 25.4
|Sep low C = 24.3
|Oct low C = 20.5
|Nov low C = 13.8
|Dec low C = 8.9
|year low C =
|Jan precipitation mm = 1.3
|Feb precipitation mm = 4.0
|Mar precipitation mm = 3.2
|Apr precipitation mm = 18.1
|May precipitation mm = 9.2
|Jun precipitation mm = 16.1
|Jul precipitation mm = 56.1
|Aug precipitation mm = 79.0
|Sep precipitation mm = 16.2
|Oct precipitation mm = 2.5
|Nov precipitation mm = 1.3
|Dec precipitation mm = 2.5
|unit precipitation days = 0.1 mm
|Jan precipitation days = 0.6
|Feb precipitation days = 1.0
|Mar precipitation days = 0.9
|Apr precipitation days = 0.4
|May precipitation days = 0.8
|Jun precipitation days = 1.1
|Jul precipitation days = 3.9
|Aug precipitation days = 3.9
|Sep precipitation days = 2.1
|Oct precipitation days = 0.4
|Nov precipitation days = 1.1
|Dec precipitation days = 0.5
|source 1 = [http://worldweather.wmo.int/066/c01593.htm WMO]
|date=September 2011}}
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/జైసల్మేర్_జిల్లా" నుండి వెలికితీశారు