పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వ్యక్తిగత జీవితం
పంక్తి 88:
 
== వ్యక్తిగత జీవితం ==
నరసింహారావు సత్యమ్మరావును వివాహం చేసుకున్నాడు. సత్యమ్మరావు 1970, జూలై 1న మరణించింది. వారికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు [[పి.వి. రంగారావు]], మాజీ ముఖ్యమంత్రి [[కోట్ల విజయ భాస్కర రెడ్డి]] మంత్రివర్గంలో విద్యామంత్రిగా, వరంగల్ జిల్లాలోని హనమకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశాడు. రెండవ కుమారుడు [[పి.వి. రాజేశ్వర్ రావు]], [[సికింద్రాబాద్సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి 11వ లోకసభ (15 మే 1996 - 4 డిసెంబర్ 1997) పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు.<ref name = "raj1">{{cite web |url=http://www.parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap35.htm |archive-url=https://web.archive.org/web/20100812105543/http://www.parliamentofindia.nic.in/ls/lok11/biodata/11ap35.htm |archive-date=12 August 2010 |title=Biographical Sketch of P.V. Rajeshwar Rao |publisher=Parliament of India |access-date=26 ఫిబ్రవరి 2021}}</ref><ref name = "raj2">{{cite web|url=http://www.mipgs.ac.in/pvrajeswararao.htm |archive-url=https://web.archive.org/web/20110721150223/http://www.mipgs.ac.in/pvrajeswararao.htm |archive-date=21 July 2011 |title=Sri. P.V.Rajeswara Rao |publisher=Matrusri Institute of P.G. Studies |access-date=26 ఫిబ్రవరి 2021}}</ref>
 
== మరణం ==