"పెమ్మసాని నాయకులు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
 
==తిమ్మా నాయుడు==
పెమ్మసాని వంశమునకు యశః కీర్తులు సాధించినవాడు తిమ్మా నాయుడు. ప్రౌఢ దేవరాయలవద్ద (రెండవ దేవరాయ; 1420-1448) సేనాధిపతిగా [[గుల్బర్గా]] [[యుద్ధం|యుద్ధము]]లో అహమ్మదు షాను వోడించి యాడకి పరగణాను 1422 లో బహుమతిగా పొందెను. క్రమముగా [[గుత్తి]], [[గండికోట]]లను కూడా తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. గండికోటను శత్రుదుర్భేద్యమగు కోటగా బలపరిచెను. తిమ్మానాయుని ప్రాభవము [[కృష్ణా నది]] నుండి [[అనంతపురము]]వరకు వ్యాపించెను. ఈతని సంవత్సర ఆదాయము ఇరువది ఇదు లక్షలు కాగా తొమ్మిది లక్షలు [[విజయనగరం|విజయనగర]] రాజునకు కప్పముగా చెల్లించుచుండెను. నాణెములు వీరభద్రుని బొమ్మతో ముద్రించెను. పెక్కు సంవత్సరములు పరిపాలించి పలు దేవాలయములు, చెరువులు, ఆరామములు కట్టించెను. ఈతని తరువాత [[కొడుకు]] వీరతిమ్మా నాయుడు రాజ్యము చెసెను.ఈతను ఆలం వెంకటపతి కుమారుడు.ఈతని గురుంచి కడపజిల్లా శాసనములు అనే పుస్తకములో వివరించబడినది. ఈతనిని ప్రౌఢరాయలు, పావురాళ్ళు మీద కొల్వు వుంచగా పావురాళ్ళ తిమ్మా నాయుడని పేరు వచ్చింది.ఈతని భార్య పేరు వెంకటమ్మ. వీరికి చిరకాలం సంతానములేకపోగా చివరికి యాడికిలోని వీర్భద్రస్వామి దయవల్ల ఒక శిశువు జన్మించాడని,ఆ శిశువుకు వీరతిమ్మానాయుడు అని నామకరణం చేశారు.
 
==వీర తిమ్మా నాయుడు==
శ్రీకృష్ణ దేవరాయలు (క్రీ.శ.1509-1529)అనుజ్ఞ తీసుకొని తిరిగి యాడికి గ్రామాధికారిగా వీరతిమ్మానాయుడు తిరిగి వచ్చినాడు. ఈతను వేయించిన నాణెములను బట్టి తంకు ఇష్టదైవమగు యాడికి వీరభద్రుని భక్తితో సేవించి, తన ఇష్టదైవమైన వెంకటరమణ ప్రతిమను ముందర ఉండేటట్టు వెనుక వీరభద్ర అనే నాగరం అక్షరాలతో నాణెములను ముద్రించెను. ఇతడు తన తల్లి పేరుతో తాడిపత్రికి 2 మైళ్ళదూరంలో వెంకటాంపల్లి అనేగ్రామాన్ని నిర్మించాడు. ఈతను శ్రీకృష్ణదేవరాలకాలం నాటికి 40సం.వాడై ఉండవచ్చును.
 
==రామలింగ నాయుడు==
719

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3143735" నుండి వెలికితీశారు