వంగర (భీమదేవరపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం (2), typos fixed: భారత దేశపు → భారతదేశపు, పోలింగ్ స్టేషన్ → పోలింగ్ కేంద్రం, → (2
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 156:
 
== గ్రామ ప్రముఖులు నాడు/నేడు==
# మాజీ ప్రధాన మంత్రి [[పి.వి.నరసింహారావు|పాములపర్తి వెంకట నరసింహారావు]]: భారతదేశపు రాజకీయాలలో ప్రముఖ స్థానం ఆక్రమించింది.అంతగా విశేషంలేని ఈ గ్రామం విశాల [[భారతదేశం|భారతదేశా]]నికి ఒక [[ప్రధానమంత్రి]]ని అందించడమే దీని విశిష్టత. ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి పాములపర్తి వెంకట నరసింహారావు, [[1921]], [[జూన్ 28]]న ఈ గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.
# [[పి.వి. రాజేశ్వర్ రావు]]: రాజకీయ నాయకుడు, మాజీ ఎంపి.
* ప్రధాన వ్యాసం: [[పి.వి.నరసింహారావు|పాములపర్తి వెంకట నరసింహారావు]].
# [[పి.వి. రంగారావు]]: రాజకీయ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.
# సురభి వాణి దేవి: చిత్రకారిణి, విద్యావేత్త, సామాజిక కార్యకర్త.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వంగర_(భీమదేవరపల్లి)" నుండి వెలికితీశారు