కూనలమ్మ పదాలు: కూర్పుల మధ్య తేడాలు

చి చిన్న ఫార్మాటింగ్ మార్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఓ కూనలమ్మా'''' అనే చివరి పదంతో ముగిసే చిన్న చిన్న పద్యాలైన [[కూనలమ్మ పదాలు]] అనే చిన్ని చిన్ని మాటల ఈటెల "ఆరుద్ర కూనలమ్మ పదాలు" ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించాయి. కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించాయి. సరళంగా సామాన్యులకు సైతం అర్ధం కాగలిగేలా రాసిన ఈ పద్యాలలో అందమైన భావాలను కూడా మిళితం చేసి రాసాడు [[ఆరుద్ర]].ఈ [[కూనలమ్మ]] పదంలోని అందమంతా తొలి మూడు పాదాల అంత్యప్రాసలే ! కూనలమ్మ అంటే పార్వతీ దేవి కూతుళ్ళయిన ఏడుగురు అక్కలకు కాపగు పోతురాజు బార్య. ఈ [[కూనలమ్మ]] పదాలు ఇదివరకు జ్యోతి మాస పత్రికలో ప్రచురితమై విశేషంగా పాఠకుల అభిమానం పొందాయి.వీటి సంకలనమే ఈ పుస్తకం. ఈ [[కూనలమ్మ]] పదాలకు తోడు ముచ్చటయిన [[బాపు]] బొమ్మలు(కార్టూన్లు) అదనపు ఆకర్షణ.
{| class="wikitable"

!పుస్తకం ముఖ చిత్రం
!ఇతర వివరాలు

|[[Image:Konalamma_padaalu_book_cover.jpg|centre|px]]

*పేరు :[[కూనలమ్మ]] పదాలు<ref name=avkf>ఏ.వి.కె.ఎఫ్.ఫౌండేషన్ వారి అధికారిక వెబ్సైట్ నుండి [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=53 ఆరుద్ర]వారి రచనల పుస్తకాల వివరాలు[[జూన్ 23]],[[2008]]న సేకరించబడినది. </ref>
*రచయిత:[[ఆరుద్ర]]
*బాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2001]] వ సంవత్సరం
*వెల :అమెరికా డాలర్లు 0.52 $
*కొనుటకు: [http://www.avkf.org/BookLink/display_author_books.php?author_id=53 లింక్]

ఆరుద్ర ఈ పద్యాల్ని [[ముళ్ళపూడి వెంకటరమణ]]కు జనవరి 26, 1964న పెళ్ళికానుకగా ఇచ్చాడు
Line 28 ⟶ 40:
స్వస్తి, సంపద, శ్రాంతి

నే కోరు విక్రాంతి

ఓ కూనలమ్మ !

ఈ పదమ్ముల క్లుప్తి

ఇచ్చింది సంత్రుప్తి

చేయనిమ్ము సమాప్తి

ఓ కూనలమ్మ !

సామ్యవాద పథమ్ము

సౌమ్యమైన విధమ్ము

సకల సౌఖ్యప్రదమ్ము

ఓ కూనలమ్మ !

సగము కమ్యూనిస్ట్

సగము కాపిటలిస్ట్

ఎందుకొచ్చిన రొస్టు

ఓ కూనలమ్మ !

అరుణబింబము రీతి

అమర నెహ్రు నీతి

ఆరిపోవని జ్యోతి

ఓ కూనలమ్మ !

మధువు మైకము నిచ్చు

వధువు లాహిరి తెచ్చు

పదవి కైపే హెచ్చు

ఓ కూనలమ్మ !

Line 52 ⟶ 68:
రెండు పెగ్సు బిగించి

వెలుగు శబ్ద విరించి

ఓ కూనలమ్మ !

'''[[కృష్ణశాస్త్రి]] గురించి''' -
Line 59 ⟶ 75:
కొంతమందిది యువత

కృష్ణశాస్త్రిది కవిత

ఓ కూనలమ్మ !

'''[[బాపు]] గురించి''' -

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

==బయటి లింకులు==
==ఇవికూడా చూడండి==
[[ఆరుద్ర]]

==మూలాలు==

{{reflist|colwidth=30em}}

[[వర్గం:1925 జననాలు]]
[[వర్గం:1989 మరణాలు]]
[[వర్గం:విశాఖపట్టణం జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తెలుగు సినీ గీతరచయితలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]

[[en:Aarudhra]]

[[వర్గం:తెలుగు సాహిత్యం]]
"https://te.wikipedia.org/wiki/కూనలమ్మ_పదాలు" నుండి వెలికితీశారు