జైసల్మేర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

44 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: subdivision_type = Country → subdivision_type = దేశం, subdivision_name = India → subdivision_name = భారతదేశం, subdivision_name1
దిద్దుబాటు సారాంశం లేదు
చి (clean up, replaced: subdivision_type = Country → subdivision_type = దేశం, subdivision_name = India → subdivision_name = భారతదేశం, subdivision_name1)
| coordinates =
| coor_pinpoint =
| subdivision_type = Country[[దేశం]]
| subdivision_name = [[Indiaభారతదేశం]]
| subdivision_type1 = [[States and union territories of India|State]]
| subdivision_name1 = [[Rajasthanరాజస్థాన్]]
| subdivision_type2 =
| subdivision_name2 =
వైశాల్యపరంగా జైసల్మేర్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంగానూ దేశంలో మూడవ స్థానంలోనూ ఉంది. జైసల్మేర్ జిల్లా థార్ ఎడారిలో (థార్ ఎడారి పాకిస్థాన్ సరిహద్దు వరకు విస్తరించి ఉంది) ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులో [[బికనీర్ జిల్లా|బికనీర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[జోధ్‌పూర్ జిల్లా|జోధ్‌పూర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[బార్మర్ జిల్లా|బార్మర్]] జిల్లా, పశ్చిమ, ఉత్తర సరిహద్దులో [[పాకిస్థాన్]] ఉన్నాయి. జిల్లా 26°.4’ –28°.23' డిగ్రీల ఉత్తర అక్షాంశం, 69°.20'-72°.42 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్నాయి. జిల్లాలో 471కి.మీ పొడవున అంతర్జాతీయ సరిహద్దు ఉంది.
 
జైసల్మేర్ భూభాగంగా పూర్తిగా ఇసుకతో నిండి ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఎడారిలో భాగంగా ఉంది. జిల్లాలోని భాభాగం అంతా ఇసుక కొండలు నిండిన ఇసుక సముద్రంలా ఉంటుంది. ఈ ఇసుక కొండలు రకరకాల సైజులు, రకరకాల ఆకారాలు కలిగి ఉంటాయి. కొన్ని 150 అడుగుల ఎత్తువరకు ఉంటాయి.పశ్చిమ భూభాగంలో ఉన్న ఇసుక కొండలు పెద్ద పెద్ద పొదలతో నిండి ఉంటుంది. తూర్పు సరిహద్దులో విస్తారంగా పసరిక మైదానాలు ఉన్నాయి. నీరు సాధారంగా అరుదుగా ఉప్పు కలిసి ఉంటుంది. బావుల సరాసరి లోతు 250 అడుగులు ఉంటుంది. జిల్లాలో ఒక చిన్న నది కాక్ని మాత్రమే ఉంది. ఇది 28కి.మీ ప్రవహించి పెద్ద మైదానంలో సరసులా పరచుకుని ఉంటుంది. దీనిని ఒర్ఖిల్ సరసు (భుజ్- ఝిల్) అంటారు. జైసల్మేర్ జిల్లా అంతా జొన్నలు (పీర్ల్ మిల్లెట్), జోయర్, మోటిఫ్, నువ్వులు వంటి వర్షాధార పంటలు పండుతాయి.వసంతకాలంలో అరుదుగా గోధుమలు, బార్లి మొదలైన పంటలు పండుతాయి.వర్షాలు అరుదైన ఈ ప్రాంతంలో వ్యవసాయం దాదాపు కనుమరుగై పోతూఉంది.
 
==ఆర్ధికం==
* [[జైసల్మేర్ కోట]]
* [[రాజపుత్రులు]]
*[[జైసల్మేర్]]
 
==మూలాలు==
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3143889" నుండి వెలికితీశారు