కాకరపర్రు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 97:
== చరిత్ర ==
=== రెడ్డిరాజుల కాలం ===
రెడ్డిరాజుల కాలంలో వశిష్ట గోదావరి నది వడ్డున ఉన్న కాకరపర్తిగా పిలవబడిన గ్రారమమేగ్రామమే నేటి కాకరపర్రు గ్రామం. కాటయ వేమారెడ్డికి, అన్నదేవ చోడునికి మధ్య ముఖ్యమైన యుద్ధం జరిగినడి ఈ కాకరపర్తి లోనే. ఈ యుద్దంలో కాటయ వేమారెడ్డి, దేవరాయల సైన్యాన్ని పెదకొమటి అన్నదేవ చోడుడు తన బావ ఉండి చిన్న రాజ సహాయంతో జయించాడు. ఈ యుద్ధం తరువాత తన మిత్రుని రక్షణ నిమిత్తం, కన్నడులు మొదలైన శత్రువులను యజ్ఞ పసువులుగా చేసి తానొక వీర యజ్ఞం కాకరపర్తిలో చేసినట్లు పూర్వోక్త శాసనమున అన్నదేవ చోడుడు తెలియచేసినాడు<ref>{{Cite web|url=https://archive.org/details/in.ernet.dli.2015.371046/page/n387
|title=విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటము తెలుగు సంస్కృతి by మల్లంపల్లి సోమశేఖరశర్మ(సం.)}}</ref>.
 
"https://te.wikipedia.org/wiki/కాకరపర్రు" నుండి వెలికితీశారు