అజ్మీర్: కూర్పుల మధ్య తేడాలు

రాజస్థాన్ జిల్లాల ముఖ్యపట్టణాలు మూస ఎక్కించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
vehicle_code_range= RJ01|
footnotes = | }}
'''అజ్మీర్''' లేదా '''అజ్మేర్''' ([[ఆంగ్లం]] : '''Ajmer''') ([[హిందీ]]: अजमेर) [[రాజస్థాన్]], లోనిరాష్ట్రంలోని ఒక [[జిల్లా]], నగరం. ఇది చాలా అందమైన నగరం. ఈ నగరం చుట్టూ [[కొండలు]] వ్యాపించియున్నవివ్యాపించిఉన్నాయి. దీనికి 'అజయ్‌మేరు' అనే పేరూ గలదు, ఉంది.దీనిని [[పృథ్వీరాజ్ చౌహాన్|పృధ్వీరాజ్ చౌహాన్]] పరిపాలించాడు. దీని జనాభా 2001సం.2001 [[భారత జనాభా లెక్కలు]] ప్రకారం 5005,00,000. బ్రిటిష్ కాలంలో దీని పేరు 'అజ్మేర్-మార్వార్' [[నవంబర్ 1]], [[1956]] వరకూ స్వతంత్రంగా వున్న అజ్మీర్ తరువాత భారతదేశంలో కలుపబడింది.
== దర్శనీయ స్థలాలు ==
* [[పుష్కర్]]
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] (గరీబ్ నవాజ్) గారి [[దర్గాహ్]] ([[సమాధి]]).
* [[తారాగఢ్ కోట]]
* [[అఢాయి దిన్ కా ఝోంపడా]]
* [[రాజపుతానా సంగ్రహాలయం]]
* [[నసియాన్ జైన మందిరం]]
* [[అబ్దుల్లా ఖాన్ సమాధి]]
* [[అనా సాగర్]]
* [[సర్క్యూట్ హౌస్]]
* [[ఖోబ్రా భెరూన్ మందిరం]]
* [[విశాల్ సార్]]
==మార్గాలు==
ఆజ్మీర్ నగరం దేశంలో అనేక నగరాలతో భూమార్గం, రైలు మార్గంతో కలుపబడి ఉంది.
;వాయు మార్గం
ఆజ్మీర్ సమీపంలో కిషన్‌ఘర్ లో విమానాశ్రయం నెలకొల్పుటకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆజ్మీర్ సమీపంలో గల విమానాశ్రయం జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఇది 132 కి.మీ దూరంలో ఉంది. ఇచటి నుండి భారతదేశంలో గల అనేక నగరాలకు విమాన వసతి ఉంది.
;రైలు మార్గం:
 
ఆజ్మీర్ లో ప్రముఖ రైల్వే కూడలి ఉంది. యిదిఇది బ్రాడ్ గేజ్ రైలుమార్గాలతో కూడినది. ఇచటిఇచ్చటి నుండి జైపూర్, జోధ్‌పూర్, ఉదయపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ఢిల్లీ, జమ్మూ, ముంబయిముంబాయి, హైదరాబాఅదుహైదరాబాదు, బెంగలూరుబెంగళూరు లకునగరాలకు వెళ్ళుటకు రైలు వసతి ఉంది.
;రోడ్డు మార్గం
ఈ నగరం బంగారు చతుర్భుజ జాతీయ రహదారి 8 (ఎన్ఎచ్ 8) లో ఉంది. యిదిఇది ఢిల్లీ, ముంబై రెండిటిని కలిపే మార్గం. ఈ నగరంనగరానికి ఢిల్లీ నుండి 400 కి.మీ, జైపూర్ నుండి 135 కి.మీ దూరంలో ఉంటుంది. ఆజ్మీర్ - జైపూర్ ఎక్స్‌ప్రెస్ మార్గం 6 లైన్ల హైవే. ఆజ్మీర్ నుండి ఎయిర్ కండిషన్డ్ బస్ సర్వీసులు ఉన్నాయి.
==వాతావరణం==
{{Weather box|location = Ajmer
Line 91 ⟶ 82:
 
==చిత్రమాలిక==
<gallery widths="150" perrow="4">
Fileదస్త్రం:From Pushkar to Ajmer, Pushkar ghati.jpg|పుష్కర్ ఘాటీ, ఆజ్మీర్, పుష్కర్ లను కలుపుతుంది.
దస్త్రం:Pushkar_LakePushkar Lake.jpg|[[పుష్కర్]] సరస్సు.
దస్త్రం:Sufi photos 051.jpg|[[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] [[దర్గాహ్]].
దస్త్రం:Anasagar lake in Ajmer.jpg| అన్నాసాగర్ సరస్సు, అజ్మీర్
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/అజ్మీర్" నుండి వెలికితీశారు