మేషరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Mesham.jpg|350px|right|thumb|మేషం]]
రాశులలో ఇది మొదటిది. [[సూర్యుడు]] మేషం సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు. [[అశ్వని నక్షత్రము|అశ్వని నక్షత్రపు]] నాలుగు పాదాలు, [[భరణి నక్షత్రము|భరణి నక్షత్రపు]] నాలుగు పాదాలు, [[కృత్తిక నక్షత్రము|కృత్తిక నక్షత్రపు]] తొలి పాదం మేషరాశిగా వ్యవహరిస్తారు. ఈ నక్షత్ర సమూహం [[మేక]] ఆకారంలో ఉంటుంది కనుక మేషం అంటే మేక అని మరో అర్థం కనుక ఇది మేషరాశి అయింది. [[సూర్యుడు]] ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆతరువాత [[వృషభం|వృషభరాశి]]లో ప్రవేశిస్తాడు. https://dasamiastro.com/mesha-rasi/ మేష రాశి మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను సందర్శించండి.
 
=== మేషరాశి వారి గుణగణాలు <ref name="వారి లక్షణాలు">[http://jeevanasurabhi.com/311831433127-3120313431263135.html|మేషరాశి వారి లక్షణాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>===
"https://te.wikipedia.org/wiki/మేషరాశి" నుండి వెలికితీశారు