నైవేలి సంతానగోపాలన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 2:
==విశేషాలు==
ఇతడు [[1963]],[[జూన్ 6]]వ తేదీన తమిళనాడులోని [[తిరుచిరాపల్లి]]లో జన్మించాడు. ఇతడు సి.ఎస్.ఆనందన్, ఆర్.రంగనాథన్, తంజావూరు శంకర అయ్యర్, [[మహారాజపురం సంతానం]], టి.ఎన్.శేషగోపాలన్‌ల వద్ద సంగీతం నేర్చుకున్నాడు.<ref>{{Cite web|url=http://neyvelisanthanagopalan.net/profile.php|title=Profile|website=neyvelisanthanagopalan.net|access-date=2018-08-20}}</ref><ref>{{Cite news|url=https://www.thehindu.com/features/friday-review/music/The-resonant-guru-shishya-symphony/article12373994.ece|title=The resonant guru-shishya symphony|last=Ramnarayan|first=V.|date=2012-12-13|work=The Hindu|access-date=2018-08-20|language=en-IN|issn=0971-751X}}</ref>
ఇతడు స్వదేశంలోను, విదేశాలలోను ముఖ్యమైన సంగీతోత్సవాలలో పాల్గొని కర్ణాటక గాత్ర విద్వాంసునిగా గుర్తింపు పొందాడు. ఇతడు సంగీతం గురించి అనేక ప్రసంగాలను చేశాడు. అనేక సంస్థలలో ఇతడు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు నైవేలి శిష్యకులం అనే సంస్థను స్థాపించాడు. రాగాస్ త్రూ పల్లవి, పంచరత్న కృతులు, డివైన్ మూడ్స్ వంటి అనేక రికార్డులను వెలువరించాడు.ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ఎ గ్రేడు కళాకారుడిగా అనేక కార్యక్రమాలు చేశాడు. ఇతడు తమిళ టి.వి.ఛానల్ జయ టివిలో "సరిగమప" అనే కార్యక్రమానికి సంధానకర్తగా వ్యవహరించాడు.<ref>{{cite web|url=http://inhome.rediff.com/movies/2007/oct/18car.htm |title=Now, a Carnatic Idol! - Rediff.com movies |publisher=[[Rediff.com]] |date=18 October 2007 |accessdate=21 October 2013|first=Shobha |last=Warrier}}</ref> ఇతనికి గాత్ర సంగీతంతో పాటు వీణ మొదలైన వాద్యాలలో ప్రావీణ్యం ఉంది. ఇతడు సునామీ వంటి విపరీత పరిస్థితులలో బాధితులను ఆదుకోవడానికి సంగీత ప్రదర్శనలు చేసి వచ్చిన ధనాన్ని సేవాసంస్థలకు వితరణ చేశాడు.
==అవార్డులు==
ఇతనికి అనేక పురస్కారాలు, బిరుదులు లభించాయి. వాటిలో కొన్ని:
Santhanagopalan is a recipient of the Vani Kala Sudhakara of the Sri Thyaga Brahma Gana Sabha. He has also received awards and felicitations from Bharat Kalachar, Kartik Fine Arts and the [[Maharajapuram Viswanatha Iyer]] Foundation. He received the title "Vidhya Tapasvi" by TAPAS Cultural Foundation in 2008 and was awarded the Sangeet Natak Akademi Award in 2014.<ref>{{cite web|url=http://www.sangeetnatak.gov.in/files2015-16/Press%20Release%20SNA%20Awards%20for%20the%20year%202014%20-%20English.pdf|title=Declaration of Sangeet Natak Akademi Fellowships (Akademi Ratna) and Akademi Awards (Akademi Puraskar) for the Year 2014|publisher=sangeetnatak.gov.in|accessdate=13 June 2015|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20150614110227/http://www.sangeetnatak.gov.in/files2015-16/Press%20Release%20SNA%20Awards%20for%20the%20year%202014%20-%20English.pdf|archivedate=14 June 2015|df=dmy-all}}</ref>▼
* శ్రీ త్యాగబ్రహ్మ గాన సభ వారిచే "వాణీ కళాసుధాకర"
* 2008లో తపస్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే "విద్యా తపస్వి" పురస్కారం.
▲
* 2008లో పార్థసారథి స్వామి సభ వారిచే "సంగీత కళాసారథి" బిరుదు.
* 2011లో సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ వారిచే "సంగీత చక్రవర్తి" బిరుదు.
* 2015లో శ్రీకృష్ణ గానసభ వారిచే "సంగీత చూడామణి" బిరుదు.
* 2015లో క్లీవ్ లాండ్ త్యాగరాయ ఆరాధనోత్సవాలలో "ఆచార్య రత్నాకర" బిరుదు.
ఇవే కాక భారత్ కళాచార్, కార్తీక్ ఫైన్‌ఆర్ట్స్, మహారాజపురం విశ్వనాథ అయ్యర్ ఫౌండేషన్ వంటి పలు సంస్థలు ఇతడిని సన్మానించాయి.
==మూలాలు==
|