భగవాన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాకరాల నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11:
studio = [[ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ ]]|
music = [[రాజ్ - కోటి]]|
starring = [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]],<br>[[భానుప్రియ]]|
}}
 
'''భగవాన్''' 1989లో సత్యారెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[భానుప్రియ]] ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{Cite book|url=http://archive.org/details/andhrapatrikamag19890210|title=Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 81 Issue 25|last=Kasinathuni Nageswara Rao|date=1989-02-10|language=Telugu}}</ref> ఈ చిత్రాన్ని డి. ప్రభాకర్, ప్రియా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. యం. భూమయ్య సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి [[రాజ్ - కోటి|రాజ్- కోటి]] సంగీత దర్శకత్వం వహించగా ఆచార్య [[ఆత్రేయ]] వెన్నెలకంటి, శ్రీరామమూర్తి పాటలు రాశారు. ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి, నాగూర్ బాబు పాటలు పాడారు. గణేష్ పాత్రో మాటలు రాశాడు.
 
విధినిర్వహణలో ఖచ్చితంగా వ్యవహరించే ఒక పోలీసు అధికారి, విలువలకు కట్టుబడి తన వృత్తి ధర్మాన్ని తుచ తప్పకుండా పాటించే ఒక జర్నలిస్టు వీరిద్దరి మధ్య నడిచే కథ ఇది.
 
== తారాగణం ==
* భగవాన్ గా [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]
* [[భానుప్రియ]]
* [[కొణిదెల నాగేంద్రబాబు|నాగేంద్రబాబు]]
"https://te.wikipedia.org/wiki/భగవాన్" నుండి వెలికితీశారు