తల్లీ కొడుకుల అనుబంధం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె.ఆర్.విజయ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
 
పంక్తి 8:
| based_on =
| screenplay = ఆదుర్తి నరసింహమూర్తి
| starring = [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]],<br>[[జయప్రద]],<br>[[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]],<br>[[కె.ఆర్. విజయ]]
| music = [[చెళ్ళపిళ్ళ సత్యం]]
| cinematography = ఎస్.ఎస్. లాల్
పంక్తి 20:
}}
 
'''తల్లీ కొడుకుల అనుబంధం''' 1981, డిసెంబరు 18న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రీ ఉమాయాంబికై కంబైన్స్ పతాకంపై ఆర్.ఎం. సుబ్రహ్మణ్యం నిర్మాణ సారథ్యంలో [[కె.ఎస్.ఆర్.దాస్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]], [[జయప్రద]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[కె.ఆర్. విజయ]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[చెళ్ళపిళ్ళ సత్యం]] సంగీతం అందించాడు.<ref name="Thalli Kodukula Anubandam (1982)">{{cite web |last1=Indiancine.ma |first1=Movies |title=Thalli Kodukula Anubandam (1982) |url=https://indiancine.ma/WDZ/info |website=www.indiancine.ma |accessdate=19 August 2020}}</ref> ఈ చిత్రం 1983లో [[విష్ణువర్ధన్(నటుడు)|విష్ణువర్ధన్]] హీరోగా ''చిన్నదంత మాగ'' పేరుతో కన్నడంలో రిమేక్ చేయబడింది.
 
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
* [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]]
* [[జయప్రద]]
* [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]]