ప్రభాస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
}}
 
'''ఉప్పలపాటి ప్రభాస్ రాజు''' ఒక [[తెలుగు]] [[నటుడు]]. ఇతడు "ప్రభాస్"గా సుపరిచితుడు. ఇతను నటుడు [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. ''ఈశ్వర్'' సినిమాతో తెరంగేట్రం చేసిన ప్రభాస్ ఆ తర్వాత ''[[వర్షం (సినిమా)|వర్షం]]'', ''[[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]]'', ''[[బిల్లా]]'', ''[[డార్లింగ్ (2010 సినిమా)|డార్లింగ్]]'', ''[[మిస్టర్ పర్‌ఫెక్ట్]]'', ''[[మిర్చి (2013 సినిమా)|మిర్చి]]'', ''[[బాహుబలి]]''వంటి సినిమాల్లో నటించి తనకంటు తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్థానం ఏర్పరుచుకున్నాడు.<ref name="Short Bio">{{cite web |url=http://short-biography.com/actor/prabhas-raju-uppalapati.htm |title=ప్రభాస్ రాజు ఉప్పలపాటి |publisher=Short Bio |accessdate=2013-10-11 |website= |archive-url=https://web.archive.org/web/20130926114108/http://short-biography.com/actor/prabhas-raju-uppalapati.htm |archive-date=2013-09-26 |url-status=dead }}</ref>
 
==వ్యక్తిగత జీవితం==
'''ప్రభాస్''' ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[మొగల్తూరు]] తన [[కుటుంబము|కుటుంబ]] స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, ఒక [[చెల్లెలు]] ప్రగతి ఉన్నారు. ఇతను నటుడు [[ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు|కృష్ణంరాజు]] సోదరుని కుమారుడు. నటులు [[తొట్టెంపూడి గోపీచంద్|గోపిచంద్]], [[అల్లు అర్జున్]], [[దగ్గుబాటి రానా|రానా దగ్గుబాటి]], [[మంచు మనోజ్ కుమార్]] ప్రభాస్ కు మంచి స్నేహితులు. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ [[భీమవరం]]లో పూర్తిచేశారు. బి .టెక్ ఇంజినీరింగ్ కాలేజ్ శ్రీ చైతన్య హైదరాబాద్ లో పూర్తిచేశారు.<ref>[https://fans143.com/wiki/telugu-hero-prabhas]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==సినీ జీవితం==
పంక్తి 173:
మలయాళం,కన్నడ
|ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నది
|}
 
==అవార్డులు మరియూ పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రభాస్" నుండి వెలికితీశారు