మౌర్య సామ్రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 72:
 
చంద్రగుప్తా మౌర్య, అతని వారసుల ఆధ్వర్యంలో అంతర్గత, బాహ్య వాణిజ్యం, వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలు వర్ధిల్లాయి. ఆర్థిక, పరిపాలన, భద్రత కలిగిన ఏకైక శక్తిగా సమర్థవంతమైన వ్యవస్థను సృష్టించి దక్షిణాసియా అంతటా అభివృద్ధి చెందుతూ విస్తరించింది. మౌర్య రాజవంశం ఆసియ పురాతన, సుదీర్ఘ వాణిజ్య వ్యవస్థకు అనుకూలంగా ఒకటైన గ్రాండు ట్రంకు రహదారిని నిర్మించింది. ఇది భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలుపుతుంది.<ref>{{Cite web|url=http://roadsandkingdoms.com/2016/dinner-on-the-grand-trunk-road/|title=Dinner on the Grand Trunk Road|last=Bhandari|first=Shirin|date=2016-01-05|website=|publisher=Roads & Kingdoms|language=en-US|access-date=2016-07-19}}</ref> కళింగ యుద్ధం తరువాత అశోకచక్రవర్తి ఆధ్వర్యంలో సామ్రాజ్యం దాదాపు అర్ధ శతాబ్దం కేంద్రీకృత పాలనను అనుభవించింది. చంద్రగుప్తా మౌర్య జైన మతాన్ని స్వీకరించడం వల్ల దక్షిణ ఆసియా అంతటా సామాజిక-మత సంస్కరణలు అధికరించాయి. అశోకచక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించడం, బౌద్ధ మిషనరీల స్పాన్సర్‌షిపు ఆ విశ్వాసాన్ని శ్రీలంక, వాయువ్య భారతదేశం, మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, ఈజిప్టు, హెలెనిస్టికు ఐరోపాలో విస్తరించడానికి అనుమతించింది.{{sfn|Hermann Kulke|2004|p=67}}సామ్రాజ్యం జనాభా సుమారు 50-60 మిలియన్లుగా అంచనా వేయబడింది. దీని వలన మౌర్య సామ్రాజ్యం పురాతన జనాభా కలిగిన సామ్రాజ్యాలలో ఒకటిగా మారింది.<ref>{{cite book|url=https://books.google.com/books?id=K85NA7Rg67wC |page=11|title=The First Great Political Realist: Kautilya and His Arthashastra|isbn=9780739106075|authorlink1=Roger Boesche|last1=Boesche|first1=Roger|date=2003-03-01}}</ref><ref>{{cite book |url=https://books.google.com/books?id=4jQOAQAAMAAJ |title=Encyclopedia of population |isbn=9780028656793 |author1=Demeny |first1=Paul George |last2=McNicoll |first2=Geoffrey |date=May 2003}}</ref> పురావస్తుపరంగా దక్షిణ ఆసియాలో మౌర్య పాలన కాలం నార్తరను బ్లాక్ పాలిషు వేరు (ఎన్బిపిడబ్ల్యు) యుగానికి చెందినదిగా భావించబడుతుంది. అర్ధశాస్త్రం,<ref>"It is doubtful if, in its present shape, [the ''Arthashastra''] is as old as the time of the first Maurya," as it probably contains layers of text ranging from Maurya times till as late as the 2nd century CE. Nonetheless, "though a comparatively late work, it may be used [...] to confirm and supplement the information gleaned from earlier sources." (Raychaudhuri & Mukherjee 1996, pp.246–7)</ref> అశోకుడి శాసనాలు మౌర్య కాలాల వ్రాతపూర్వక రికార్డుల ప్రాథమిక వనరులుగా ఉన్నాయి. సారనాథు వద్ద ఉన్న " అశోక లయను క్యాపిటల్ ఆఫ్ అశోక " ఆధునిక రిపబ్లికు ఆఫ్ ఇండియా జాతీయ చిహ్నంగా ఉంది.
== పేరు వెనికవెనుక చరిత్ర ==
"మౌర్య" అనే పేరు అశోక శాసనాలు లేదా మెగాస్టీనెసు ఇండికా వంటి సమకాలీన గ్రీకు వృత్తాంతాలలో లేదు. అయితే ఇది ఈ క్రింది మూలాల ద్వారా ధ్రువీకరించబడింది:{{sfn|Irfan Habib|Vivekanand Jha|2004|p=14}}
 
పంక్తి 80:
{{sfn|Irfan Habib|Vivekanand Jha|2004|p=14}}
* చంద్రగుప్తుడు మౌర్య రాయలు సూపరింటెండెంటు (మయూరా-పోషాకా) కుమారుడని జైన గ్రంథాలు చెబుతున్నాయి. .{{sfn|Irfan Habib|Vivekanand Jha|2004|p=14}}
* తమిళ సంగం సాహిత్యం కూడా వాటిని 'మోరియారు' గా పేర్కొంటుంది. నందాల తరువాత రాజ్యపాలన చేసారని ప్రస్తావించింది.<ref name="Singh 2008">{{Cite book|url=https://books.google.com/books?id=Pq2iCwAAQBAJ&pg=PA385&dq=mokur+sangam+poem&hl=en&sa=X&ved=0ahUKEwjsr8zGhMPjAhU4QUEAHdfxAXIQ6AEIMDAC#v=onepage&q=mokur%20sangam%20poem&f=false|title=A History of Ancient and Early Medieval India: From the Stone Age to the 12th Century|last=Singh|first=Upinder|date=2008|publisher=Pearson Education India|isbn=9788131716779|language=en}}</ref>
బౌద్ధ సంప్రదాయం ఆధారంగా మౌర్య రాజుల పూర్వీకులు నెమళ్ళతో (పాలిలో మోరా) సుసంపన్నమైన భుభాగ ప్రాంతంలో స్థిరపడ్డారు. అందువల్ల వారు "మొరియాసు" అని పిలువబడ్డారు, వాచ్యంగా, "నెమళ్ళ ప్రదేశానికి చెందినవారు". మరొక బౌద్ధ వృత్తాంతం ఆధారంగా ఈ పూర్వీకులు మోరియా-నగరా ("మోరియా-నగరం") అనే నగరాన్ని నిర్మించారు. దీనిని "నెమళ్ల మెడ వంటి రంగు ఇటుకలతో" నిర్మించారు.{{sfn|R. K. Mookerji|1966|p=14}}
 
పంక్తి 89:
ధూండిరాజా ఉత్పన్నం చేసిన ఈ పదం ఆయన స్వంత ఆవిష్కరణ అనిపిస్తుంది: సంస్కృత నియమాల ఆధారంగా మురా (IAST: మురే) అనే స్త్రీ పేరు ఉత్పన్నం "మౌరేయా"; "మౌర్య" అనే పదం పురుష "మురా" నుండి మాత్రమే తీసుకోబడింది.{{sfn|R. K. Mookerji|1966|p=8}}
==చరిత్ర==
మౌర్య రాజవంశం 137 సంవత్సరాలు పరిపాలించింది.{{sfn|Thapar|2013|p=296}} గాంధారాలోని పర్షియా ప్రాంతాలలో భారతదేశం కాశ్మీరులోని కొన్ని ప్రాంతాలలో స్థాపించబడిన హెలెనిస్టికు రాజ్యాల సాంస్కృతిక ప్రభావం ఈ ప్రదేశాల కళాత్మక శైలి, సంస్కృతిని ప్రభావితం చేసింది.<ref name="pearson">{{cite book |last1=O'Riley |first1=Michael Kampel |title=Art Beyond the West |date=2013 |publisher=Person Education |page=65}}</ref> అలెగ్జాండరు ది గ్రేటు మరణం తరువాత మౌర్య రాజవంశం స్థాపకుడు చంద్రగుప్తా మౌర్య సింధు లోయ, వాయువ్య భారతదేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.<ref name="greenwood">{{cite book |title=From Polis to Empire, the Ancient World, C. 800 B.C.-A.D. 500 |date=2002 |publisher=Greenwood Publishing |isbn=0313309426 |url=https://books.google.com/books?id=JEvN6XwWTk8C&pg=PA252 |accessdate=16 August 2019}}</ref> అలెగ్జాండరు సైన్యాలు గాంధారకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది.<ref name=pearson/> చంద్రగుప్తుడు చేతిలో ఓడిపోయిన సెల్యూకసు సింధు, స్వాతు లోయలు, గాంధార, తూర్పు అరాచోసియాలను చంద్రగుప్తుడికి స్వాధీనం చేసాడు.<ref name=greenwood /> చద్రగుప్త మనవడు అశోకుడు ఉత్తర, మధ్య భారతదేశంలో మౌర్య పాలనను విస్తరించడానికి అనేక పోరాటాలు చేశాడు. బౌద్ధమతంలోకి మారిన తరువాత అశోకుడు స్థాపించిన నిర్మాణాలు, వ్రాతపూర్వక ఆధారాలలో గ్రీకు, పెర్షియను ప్రభావాలు లేవు.<ref name=pearson />
===రాజవంశ స్థాపన===
మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యడు చాణక్య సహాయంతో ప్రసిద్ధ అభ్యాస కేంద్రమైన తక్షశిల వద్ద స్థాపించారు. అనేక ఇతిహాసాల ఆధారంగా చాణక్యుడు పెద్ద సైనిక శక్తిగల, పొరుగువారికి భయభ్రాంతులను చేసే మగధ అనే రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ నంద రాజవంశానికి చెందిన రాజు ధననంద చేత అవమానించబడ్డాడు. చాణక్యుశు ప్రతీకారం తీర్చుకున్నాడు. నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు.<ref name="Namita2008">{{cite book |url=https://books.google.com/books?id=8bdULPF4gNYC&pg=PA88 |pages=88–89 |title=Between the Patterns of History: Rethinking Mauryan Imperial Interaction in the Southern Deccan |isbn=9780549744412 |author1=Sugandhi |first1=Namita Sanjay |year=2008 }}</ref> ఇంతలో అలెగ్జాండరు ది గ్రేట్ జయించిన సైన్యాలు బియాసు నదిని దాటి, మరింత తూర్పు వైపుకు వెళ్ళడానికి నిరాకరించాయి. ఇది మగధతో పోరాడే అవకాశాన్ని అడ్డుకుంది. అలెగ్జాండరు బాబిలోనుకు తిరిగి వచ్చి సింధు నదికి పశ్చిమాన తన దళాలను తిరిగి మోహరించాడు. క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు బాబిలోనులో మరణించిన వెంటనే అతని సామ్రాజ్యం ఆయన సైనికారుల నేతృత్వంలో స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయింది.{{sfn|Paul J. Kosmin|2014|p=31}}
పంక్తి 115:
[[File:Mauryan ruins of pillared hall at Kumrahar site of Pataliputra ASIEC 1912-13.jpg|thumb|[[Pataliputra]], capital of the Mauryas. Ruins of pillared hall at Kumrahar site.]]
[[File:Pataliputra capital front.jpg|thumb|The [[Pataliputra capital]], discovered at the [[Bulandi Bagh]] site of Pataliputra, 4th-3rd c. BCE.]]
క్రీస్తుపూర్వం 323 లో అలెగ్జాండరు ది గ్రేట్ మరణం తరువాత చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం 305 లో సింధు లోయ, వాయువ్య భారతదేశంలో సత్రపీ (గ్రీకు భూభాగాలు) తిరిగి పొందటానికి అనేక పోరాటాలకు నాయకత్వం వహించాడు.<ref name=greenwood /> అలెగ్జాండరు మిగిలిన దళాలు పశ్చిమ దిశగా తిరిగి వచ్చినప్పుడు మొదటి సెల్యూకసు నికేటరు ఈ భూభాగాలను రక్షించడానికి పోరాడారు. సంబంధించిన పురాతన మూలాలలో ఈ పోరాటాల గురించిన చాలా వివరాలు వివరించబడలేదు. సెల్యూకసు ఓడిపోయి తిరిగి ఆఫ్ఘనిస్తాను పర్వత ప్రాంతంలోకి వెళ్ళాడు.<ref name="kistler">{{cite book |last1=Kistler |first1=John M. |title=War Elephants |date=2007 |publisher=University of Nebraska Press |isbn=0803260040 |page=67 |url=https://books.google.com/books?id=-5RHK4Ol15QC&pg=PA64 |accessdate=16 August 2019}}</ref>
 
క్రీస్తుపూర్వం 303 లో ఇరువురు పాలకులు వైవాహిక కూటమితో సహా శాంతి ఒప్పందాన్ని ముగించారు. దాని నిబంధనల ప్రకారం చంద్రగుప్తుడు పరోపమిసాడే (కంబోజా, గాంధార), అరాచోసియా (కంధహారు), గెడ్రోసియా (బలూచిస్తాను) సత్రపీలను పొందాడు. బదులుగా క్రీ.పూ 301 లో ఇప్ససు యుద్ధంలో పశ్చిమ హెలెనిస్టికు రాజుల మీద విజయం సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన 500 యుద్ధ ఏనుగులను మొదటి సెలూకసు అందుకున్నాను. దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. చరిత్రకారుడు మెగాస్టీన్సు డీమాకోసు, డియోనిసియసు వంటి అనేక మంది గ్రీకులు మౌర్య రాజాస్థానంలో పనిచేసారు.{{citation needed|date=August 2019}}
పంక్తి 331:
[[వర్గం:మౌర్య సామ్రాజ్యం]]
[[వర్గం:చరిత్ర]]
<references />
"https://te.wikipedia.org/wiki/మౌర్య_సామ్రాజ్యం" నుండి వెలికితీశారు