ఉదయం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉదయం పత్రికదినపత్రిక''' [[1984]] సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత [[దాసరి నారాయణరావు]] ప్రారంభించినది.
 
ఉదయం పత్రికను [[తారక ప్రభు పబ్లికేషన్స్]] సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు చైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. [[ఎ.బి.కె.ప్రసాద్]] సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు.
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ఉదయం_(పత్రిక)" నుండి వెలికితీశారు