ఉదయం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==ప్రత్యేకతలు==
* అప్పటికి అత్యధికంగా అనగా రెండు లక్షల కాపీలతో పత్రిక ప్రారంభమైనది.
* ఉదయంలో సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రచురించబడిన కొన్ని ప్రముఖమైన 'ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు' చాలా ప్రాచుర్యం పొందాయి.
* [[హైదరాబాదు]] నగరం కోసం ప్రత్యేకంగా టాబ్లాయిడ్ ప్రచురించడం మొదలుపెట్టినది.
* విద్యార్ధుల కోసం వెలువరించిన అనుబంధం "దిక్సూచి" చాలా ప్రసిద్ధమైనది.
 
[[వర్గం:తెలుగు పత్రికలు]]
"https://te.wikipedia.org/wiki/ఉదయం_(పత్రిక)" నుండి వెలికితీశారు