అజ్మీర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: settlement_type = City → settlement_type = నగరం, subdivision_type = Country → subdivision_type = {{flag|భారతదే
పంక్తి 2:
| name = అజ్మీర్
| other_name = ''Ajayameru''<ref>{{cite book|last1=Majumdar|first1=R.C.|title=Volume 5: The Struggle for Empire|publisher=Bharatiya Vidya Bhavan|page=107}}</ref>
| settlement_type = City[[నగరం (సిటీ)|నగరం]]
| image_skyline = Prithvi Raj Chauhan (Edited).jpg
| photo1a =
పంక్తి 15:
| pushpin_map = India#India Rajasthan
| coordinates = {{coord|26.4499|N|74.6399|E|display=inline,title}}
| subdivision_type = Country{{flag|భారతదేశం}}
| subdivision_name = [[Indiaభారతదేశం]]
| subdivision_type1 = [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రం]]
| subdivision_type1 = State
| subdivision_name1 = [[Rajasthanరాజస్థాన్]]
| subdivision_type2 = District[[భారతదేశ జిల్లాల జాబితా|జిల్లా]]
| subdivision_name2 = [[Ajmer District|Ajmer]]
| founder = [[Ajayaraja I]] or [[Ajayaraja II]]
పంక్తి 25:
| government_type = Municipal Corporation
| governing_body = Ajmer Municipal Corporation
| leader_title1 = Mayor[[నగర మేయర్|మేయర్]] / [[చైర్‌పర్సన్]]
| leader_name1 = Braj Lata Hada ([[BJP]])<ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/articleshow/80743195.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst|title=Braj Lata Hada of BJP was elected mayor of the Ajmer Muncipa ..
|website=Times of India|language=en-US|access-date=2021-02-10}}</ref>
పంక్తి 40:
| population_urban = 551,101
| population_footnotes =
| demographics1_title1 = Official[[అధికార భాష|అధికార]]
| timezone1 = [[Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
| postal_code_type = [[Postal Index Number|PINపిన్‌కోడ్]]
| postal_code = 305001 to 305023
| area_code = 0145, +91145
| area_code_type = Telephone[[ప్రాంతీయ codeఫోన్‌కోడ్|ప్రాంతీయ ఫోన్ కోడ్]]
| registration_plate = RJ-01(Ajmer)
RJ-36 (Beawar)
పంక్తి 65:
అజ్మీర్ నగరంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 60922, ఇది మొత్తం జనాభాలో 11%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 32296 మంది మగ పిల్లలు కాగా, 28626 మంది ఆడ పిల్లలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అజ్మీర్ చైల్డ్ సెక్స్ రేషియో 886, ఇది సగటు సెక్స్ రేషియో (947) కన్నా తక్కువ.
 
2011 జనాభా లెక్కల ప్రకారం అజ్మీర్ అక్షరాస్యత రేటు 86.5%గా ఉంది అజ్మీర్ జిల్లా అక్షరాస్యత 69.3% తో పోలిస్,తే అజ్మీర్ అక్షరాస్యత ఎక్కువ.అజ్మీర్ నగరంలోని పురుషుల అక్షరాస్యత రేటు 92.08%, అజ్మీర్‌లో స్రీల అక్షరాస్యత రేటు 80.69% గా ఉంది.<ref>{{Cite web|url=https://www.censusindia.co.in/towns/ajmer-population-ajmer-rajasthan-800570|title=Ajmer Population, Caste Data Ajmer Rajasthan - Census India|website=www.censusindia.co.in|language=en-US|access-date=2021-03-01}}</ref>
 
==ప్రయాణ మార్గాలు==
పంక్తి 80:
 
* [[పుష్కర్]]: అజ్మీర్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది ఒక ముఖ్యమైన పర్యాటక, తీర్థయాత్ర గమ్యం.అజ్మీర్ నగరంలోని ఉపగ్రహ పట్టణం.ఇది పుష్కర్ సరస్సుకు, 14 వ శతాబ్దపు పుష్కర్ వద్ద ఉన బ్రహ్మ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది బ్రహ్మకు అంకితం చేయబడింది.పద్మ పురి ప్రకారం, పుష్కర్ బ్రహ్మ ప్రభువుకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రపంచవ్యాప్తంగా, బ్రహ్మ ఆలయం పుష్కర్ సరస్సు వద్ద మాత్రమే ఉంది.<ref>{{Cite web|url=https://www.kamakoti.org/kamakoti/details/padmapurana7.html|title=  PADMA PURANA Significance of Pushkara Tirtha|website=www.kamakoti.org|access-date=2021-03-01}}</ref>
 
* మణిబంద్ లేదా చాముండీ మాతా మందిర్ (ఆలయం): అజ్మీర్ నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్ సమీపంలోని గాయత్రి కొండల వద్ద ఉన్న 108 శక్తి పీట్లలో ఇది ఒకటి. పుష్కర్ సరస్సు నుండి చాముండీ మాతా మందిరం సుమారు 6 కి.మీ దూరంలో ఉంది. ప్రయాణించడానికి 15 నిమిషాలు పడుతుంది.
 
* తారాగఢ్ కోట: ఇది భారతదేశంలోని పురాతన కొండ కోటగా పేరుపొందింది. ఇది [[సముద్రమట్టానికి సగటు ఎత్తు|సముద్ర మట్టానికి]] 2,855 అడుగుల ఎత్తులో, దాని బేస్ వద్ద లోయ పైన 1,300, 1,400 అడుగుల మధ్య ఉంటుంది.ఇది పాక్షికంగా 20 అడుగుల మందపాటి, చాలా ఎత్తైన గోడతో కప్పబడి ఉంది. భారీ రాళ్ళను తొలచి నిర్మించబడింది.చతురస్రం ఆకారంలో చుట్టుకొలతలో రెండు మైళ్ళు (3 కిమీ) ఉంటుంది. అజ్మీర్‌కు కాపలాగా ఉన్న ఈ కొండ కోట చౌహాన్ పాలకుల నిలయం.దీనిని తారాగఢ్ కొండ శిఖరంపై రాజు అజయ్‌పాల్ చౌహాన్ నిర్మించాడు.ఇది బ్రిటీష్ పరిపాలనలో 1832లో లార్డ్ విలియం బెంటింక్ ఆదేశాల మేరకు ఈ కోట కూల్చివేసారు. నాసిరాబాద్ గారిసన్ పట్టణం వద్దఉన్న బ్రిటిష్ దళాలకు ఆరోగ్య కేంద్రంగా మార్చబడింది.
* [[ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి]] ([[దర్గాహ్]] - [[సమాధి]]):అజ్మీర్ షరీఫ్ దర్గా ఇది తారాగఢ్ కొండ దిగువన ఉన్న ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా.రెండు ప్రాంగణాల చుట్టూ ఏర్పాటు చేసిన అనేక తెల్ల పాలరాయి భవనాలు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ నిజాం విరాళంగా ఇచ్చిన భారీ గేట్, అక్బరి మసీదు , మొఘల్ చక్రవర్తి షాజహాన్ చేత నిర్మించబడింది.సాధువు గోపురం సమాధిని కలిగి ఉంది. అక్బర్, అతని రాణి ప్రతి సంవత్సరం ఒక కొడుకు కోసం ప్రార్థించేటప్పుడు, ప్రతిజ్ఞను పాటిస్తూ ఆగ్రా నుండి తీర్థయాత్రలకు కాలినడకన ఇక్కడకు వచ్చేవారు. "కోస్ ('మైల్') మినార్లు" (కోస్ మినార్) అని పిలువబడే పెద్ద స్తంభాలు, ఆగ్రా, అజ్మీర్ మధ్య మొత్తం మార్గంలో రెండు మైళ్ళ (3 కి.మీ) వ్యవధిలో నిర్మించబడ్డాయి.
 
==వాతావరణం==
Line 155 ⟶ 153:
* [https://web.archive.org/web/20080620120246/http://www.hosuronline.com/update/weather/changelocation.asp?code=INXX0002 Ajmer Weather/అజ్మీర్ వాతావరణం]
{{రాజస్థాన్ జిల్లాల ముఖ్యపట్టణాలు}}
 
[[వర్గం:రాజస్థాన్]]
[[వర్గం:అజ్మీర్ జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/అజ్మీర్" నుండి వెలికితీశారు