"తమిళ భాష" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(మరియు తొలగింపు)
{{విస్తరణ}}
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்''గా వ్రాయబడే హల్లు తమిళం, మలయాళంతో పాటు మాండరిన్ మొదలైన మంగోలాయిడ్ భాషాకుటుంబానికి చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]{{భాష సమాచారపెట్టె
| name = తమిళం
 
| altname = అరవం
| fam1 = mongloid,దక్షిణ ద్రావిడ
| states = తమిళనాడు, పాండిచేరి, అండమాన్ నికోబార్ దీవులు
| region = శ్రీలంక, సింగపూర్, భారతదేశం.
| ethnicity = తమిళ ప్రజలు
| speakers = 75 మిలియన్
}}
'''తమిళం''' లేదా '''అరవం''' (தமிழ் = తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతనమైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో [[తెలుగు]] భాష తరువాత అత్యధికంగా మాట్లాడబడే భాష '''తమిళమే'''.
ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే భాషల్లో '''తమిళం''' 19వ స్థానంలో ఉంది.<ref>https://en.m.wikipedia.org/wiki/List_of_languages_by_number_of_native_speakers?wprov=sfla1}}</ref>
520

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3145295" నుండి వెలికితీశారు