వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
==చరిత్ర==
===కలియుగ రక్షణార్థం క్రతువు<ref>{{Cite web|url=https://medium.com/@nagamohan8517/sri-venkateswara-jeevtha-charitra-episode-1-b2109442fe28|title=Sri Venkateswara Jeevtha Charitra Episode 1|last=TECH2TEACHNEWS|date=2020-06-04|website=Medium|language=en|access-date=2021-03-02}}</ref>===
ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు [[గంగానది]] ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. [[యజ్ఞం]] ఆరంభించే సమయానికి [[నారదుడు]] అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, [[మార్కండేయుడు|మార్కండేయ]], గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ [[భృగు మహర్షి]] వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి [[కలియుగం]]లో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.
 
పంక్తి 32:
బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు.
 
=== వైకుంఠం <ref>{{Cite web|url=https://www.tirumala.org/TTDTempleHistory.aspx#|title=TTDTempleHistory|website=www.tirumala.org|access-date=2021-03-02}}</ref> ===
=== వైకుంఠం ===
[[బొమ్మ:Lordvenkat.jpg|347x347px|thumb|శ్రీ వేంకటేశ్వరుడు|alt=]]
శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు [[భృగు మహర్షి|భృగువు]]. ఇక్కడ [[నారాయణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు.
పంక్తి 60:
== మూలాలు ==
{{మూలాలు}}
 
 
== వెలుపలి లంకెలు ==
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు