జిడ్డు కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి సరియైన ఉచ్ఛారణ
→‎ఆరంభ జీవితం: బొమ్మలు చేర్చాను
పంక్తి 19:
 
== ఆరంభ జీవితం ==
[[దస్త్రం:Jiddu Krishnamurti house.jpg|alt=మదనపల్లి లో జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన ఇల్లు |thumb|[[మదనపల్లె|మదనపల్లి]] లో జిడ్డు కృష్ణమూర్తి పుట్టిన ఇల్లు]]
జిడ్డు కృష్ణమూర్తి 1895 లో [[మదనపల్లె]]లో జన్మించాడు. తరువాత వారి కుటుంబమంతా మద్రాసులో నివాసం పెట్టారు . [[చెన్నై|మద్రాసు]] లోని "అడయారు" [[థియోసాఫికల్ సొసైటీ|దివ్యజ్ఞాన సమాజాని]]కి అంతర్జాతీయ కేంద్రంగా ఉండేది. [[అనీ బిసెంట్]] దానికి అధ్యక్షురాలు. కృష్ణమూర్తి, అతను తమ్ముడు నిత్యానంద కలసి అడయారు నది సముద్రంలో కలిసే చోట నిత్యమూ ఆడుకుంటూ ఉండేవాళ్ళు.<ref name="Jiddu-intro">{{cite wikisource |last1=హెర్జబెర్గర్ |first1=రాధికా |title=కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం |chapter=కృష్ణమూర్తి : వికాసోదయం |year=1998 |publisher=కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా}}</ref>
 
 
== జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ముఖ్య ఘట్టాలు ==
Line 38 ⟶ 40:
 
{{వ్యాఖ్య|రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్బంధించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది.}}
[[దస్త్రం:Jiddu Krishnamurti house - Study center.jpg|alt=మదనపల్లి లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించిన ఇల్లు లోపల దృశ్యం, అధ్యయన కేంద్రంగా వాడబడుతున్నది|thumb|[[మదనపల్లె|మదనపల్లి]] లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించిన ఇల్లు లోపల దృశ్యం, అధ్యయన కేంద్రంగా వాడబడుతున్నది]]
 
== తెలుగులో వెలువడిన కొన్ని రచనలు ==
"https://te.wikipedia.org/wiki/జిడ్డు_కృష్ణమూర్తి" నుండి వెలికితీశారు