వేంకటేశ్వరుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
=== వైకుంఠం <ref>{{Cite web|url=https://www.tirumala.org/TTDTempleHistory.aspx#|title=TTDTempleHistory|website=www.tirumala.org|access-date=2021-03-02}}</ref> ===
[[బొమ్మ:Lordvenkat.jpg|347x347px|thumb|శ్రీ వేంకటేశ్వరుడు|alt=]]
శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు [[భృగు మహర్షి|భృగువు]]. ఇక్కడ [[నారాయణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుని]] మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు .అప్పుడు [[శ్రీమహావిష్ణువు]] తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు <ref>{{Cite web|url=https://medium.com/@nagamohan8517/sri-venkateswara-swamy-jeevitha-charitra-episode-3-cc31ffa237de|title=Sri Venkateswara Swamy Jeevitha Charitra Episode 3|date=04June 2020|website=https://medium.com/@nagamohan8517/sri-venkateswara-swamy-jeevitha-charitra-episode-3-cc31ffa237de|url-status=live|archive-url=https://medium.com/@nagamohan8517/sri-venkateswara-swamy-jeevitha-charitra-episode-3-cc31ffa237de|archive-date=02 March 2020|access-date=02 March 2020}}</ref> . మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని [[మహావిష్ణువు]] కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు .
 
అప్పుడు [[శ్రీమహావిష్ణువు]] తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు.
కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని [[మహావిష్ణువు]] కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
 
==భూలోకం==
"https://te.wikipedia.org/wiki/వేంకటేశ్వరుడు" నుండి వెలికితీశారు