బాలల దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

Farhan
ట్యాగులు: తిరగ్గొట్టారు విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
106.78.87.83 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3145333 ను రద్దు చేసారు
ట్యాగులు: రద్దుచెయ్యి చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 20:
}}
 
Farhanఅందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో '''బాలల దినోత్సవం'''లు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం [[నవంబరు 14]] న '''బాలల దినోత్సవం''' జరుపుకుంటాము. భారత ప్రధాని [[జవహర్ లాల్ నెహ్రూ]] జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు [[తపాలా బిళ్ళ]]ను విడుదల చేస్తుంది.
 
== భారతదేశంలో ==
"https://te.wikipedia.org/wiki/బాలల_దినోత్సవం" నుండి వెలికితీశారు