ఉదయం (పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉదయం దినపత్రిక''' [[1984]] సంవత్సరంలో ప్రముఖ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత [[దాసరి నారాయణరావు]] ప్రారంభించారు.
 
ఉదయం పత్రికను [[తారక ప్రభు పబ్లికేషన్స్]] సంస్థ ప్రచురించేది. దీనికి దాసరి నారాయణరావు చైర్మన్. రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉండేవారు. [[ఎ.బి.కె.ప్రసాద్]] సంపాదకుడుగా కొద్ది సంవత్సరాలు పనిచేశారు. ఇది [[హైదరాబాదు]] మరియు [[విజయవాడ]] నుండి ప్రచురించబడేది. ప్రసాద్ తరువాత కె.రామచంద్రమూర్తి, కె.ఎన్.వై.పతంజలి పత్రికను నిర్వహించారు.
 
1991లో [[మాగుంట సుబ్బరామరెడ్డి]] ఉదయం పత్రికను కొన్నారు. [[గజ్జెల మల్లారెడ్డి]], [[పొత్తూరి వెంకటేశ్వరరావు]], తరువాత [[కె.రామచంద్రమూర్తి]] ప్రధాన సంపాదకులుగా ఉన్నారు.
 
కొన్ని ఆర్ధిక ఇబ్బందులు మరియు కార్మిక సమస్యలు తలెత్తి పత్రిక మూతపడినది.
"https://te.wikipedia.org/wiki/ఉదయం_(పత్రిక)" నుండి వెలికితీశారు