ట్యాగు: 2017 source edit
పంక్తి 76:
 
మీ కృషిలో మీడియమ్.ఆర్గ్ లింకులు వాడుతున్నట్లు గమనించాను. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81&type=revision&diff=3145304&oldid=3051977 ఉదాహరణ] అవి బ్లాగులాగానే పరిగణించబడతాయి. అంటే అవి విశ్వసనీయమైన మూలాలు కావు. వాటిని వాడకూడదు. మూలాలు పేరాలలోనే చేర్చాలు, విభాగాలకు కాదు. అలాగే కొత్త పేజీలు ([[స్విగ్గీ]]) తగినంత పరిమాణం, నాణ్యత వచ్చేవరకు, మీ వాడుకరిపేజీకి ఉపపేజీగా నే వ్రాయండి. తెవికీ గురించి [[s:వికీపీడియాలో రచనలు చేయుట]] చదివి మరింత తెలుసుకోండి. సందేహాలుంటే అడగండి. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:17, 2 మార్చి 2021 (UTC)--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:17, 2 మార్చి 2021 (UTC)
:సరే, తప్పులను సరిజేసుకుంటాను. [[వాడుకరి:Svpnikhil|Svpnikhil]] ([[వాడుకరి చర్చ:Svpnikhil|చర్చ]]) 05:25, 3 మార్చి 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Svpnikhil" నుండి వెలికితీశారు