భువనగిరి పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
 
== జనాభా గణాంకాలు ==
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో మొత్తం 12,165 కుటుంబాలు నివసిస్తున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న జనాభా మొత్తం 59,844 మంది కాగా, అందులో 30,265 మంది పురుషులు, 29,579 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 5 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.<ref name="Basic Information of Municipality, Bhongiri Municipality">{{cite web |last1=Bhongiri Municipality |title=Basic Information of Municipality, Bhongiri Municipality |url=https://bhongirmunicipality.telangana.gov.in/pages/basic-information |website=bhongirmunicipality.telangana.gov.in |accessdate=3 March 2021}}</ref>
 
== పౌర పరిపాలన ==