వికీపీడియా:ఏకాభిప్రాయం: కూర్పుల మధ్య తేడాలు

చి 174.255.132.155 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
వికీ లింకు చేర్చాను
పంక్తి 38:
 
====చర్చా పేజీల్లో ఏకాభిప్రాయం====
{{See also|వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా}}
{{See also|Wikipedia:Talk page guidelines}}
{{policy shortcut|WP:TALKDONTREVERT}}
'''[[WP:BOLD|చొరవ]]''' చెయ్యండి, కానీ మూర్ఖంగా కాదు. చాలా సందర్భాల్లో, వ్యాసంలో దిద్దుబాటు చెయ్యటమే తొలి ప్రయత్నం. కొన్ని సందర్భాల్లో వివాదం సమసిపోవటానికి అది సరిపోతుంది. స్పష్టమైన దిద్దుబాటు సారాంశంతో ఫలానా దిద్దుబాటు ఎందుకు చెయ్యబడిందో వివరించండి. మీరు చేసిన మార్పు తిరుగుసేతకు గురైతే, ఇతర సంపాదకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాజీ కుదిరేవిధంగా దిద్దటానికి ప్రయత్నించండి. దిద్దుబాటు సారాంశాలు ఉపయోగకరమైనవే కానీ, వివాదాన్ని అనేక దిద్దుబాటు సారాంశాలతో కొనసాగించకూడదు. ఇది [[:en:Wikipedia:Edit warring|దిద్దుబాటు యుద్ధం]]గా పరిగణించబడి, క్రమశిక్షణా చర్యకు దారితీస్తుంది. దిద్దుబాటు తిరుగుసేతకు గురై, తదనంతర దిద్దుబాట్లకు కూడా అదే గతి పట్టే పరిస్థితి ఎదురైతే, వ్యాసపు చర్చాపేజీలు ఒక కొత్త విభాగాన్ని తెరిచి సమస్యను చర్చించండి.