వికీపీడియా:వివాద పరిష్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి సుచిత్ర (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2700789 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
అక్షర దోషాల సవరణ
 
పంక్తి 16:
ఏదో చర్చించామన్న పేరు కోసమన్నట్లు చర్చించకండి. నిబద్ధతతో చెయ్యని చర్చ, వివాద పరిష్కారం కోసం కాక, వివాదాన్ని ఇంకా పెంచేందుకు చేసినట్లుగా కనిపిస్తుంది. అలా చేస్తే, వివాదం తరువాతి స్థాయికి వెళ్ళినపుడు పరిష్కర్తలు మీ వాదన పట్ల అంత సానుభూతితో ఉండకపోవచ్చు. నిజాయితీతో కూడిన చర్చ, వెంటనే ఫలితాన్ని ఇవ్వకున్నా, పరిష్కారం కనుగొనడం పట్ల మీ నిబద్ధతను తెలియజేస్తుంది. ఇది వికీపీడియా విధానానికి అనుగుణమైనది.
===పాఠ్యం పైనే దృష్టి పెట్టండి===
చర్చల్లో వ్యాస పాఠ్యంపైణేపాఠ్యంపైనే దృష్టి పెట్టండి, వాడుకరి ప్రవర్తనపై కాదు; పాఠ్యంపై వ్యాఖ్యానించండి, పాఠ్యం రాసిన వాడుకరిపై కాదు. వికీపీడియా ఒక సాముదాయిక కృషి, ఇక్కడ రాసేవారంతా సద్భావనాతోనే రాసారని భావించడం కీలకం. పాఠ్యంపై జరిగే చర్చలోకి ప్రవర్తనను తీసుకువస్తే చర్చ దారితప్పి, పరిస్థితి విషమించవచ్చు.
 
అవతలి వ్యక్తులు మొండిగాను, అమర్యాదగాను ఉంటే, మీరు పాఠ్యంపైనే చర్చను కేంద్రీకరించడం కష్టం కావచ్చు. కానీ మీరు శాంతంగా ఉండండి. వాళ్ళ లాగే స్పందిస్తే అది మీకెంతమాత్రమూ మేలు చెయ్యదు. వికీపీడియా మిగతా అంతర్జాలం లాంటిది కాదు, ఇక్కడ వాడుకరులు ఎల్లవేళలా మర్యాదగా ఉండాల్సి ఉంటుంది.
పంక్తి 44:
పాఠ్య వివాదం, ప్రవర్తన వివాదాల మధ్య తేడా ఏంటంటే వాడుకరి ఎలా దిద్దుబాట్లు చేస్తున్నారు, సాటి వాడుకరుల పట్ల ఎలా వ్యాఖ్యానిస్తున్నారు అనేది ప్రవర్తన వివాదాల్లో ప్రధాన విషయం. వాడుకరి ప్రవర్తన సరిగ్గా ఉండి ఉంటే, అసలు వివాదమనేది ఉండేదే కాదు అనే పక్షంలో ఆ వివాదం ప్రవర్తన వివాదం అవుతుంది; వ్యాసంలోని పాఠ్యం పట్ల ఇద్దరు వాడుకరులకు ఉన్న పరస్పర అనంగీకారమే మూలమైతే అది పాఠ్య వివాదం.
 
సమస్య వాడుకరి ప్రవర్తనతోటే అయితే, ముందు చెయ్యాల్సిన పని, ఆ వాడుకరితో వారి వాడుకరి పేజీలోనే, సూటిగా, [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|గౌరవంగా]] మాట్లాడ్డం. ప్రవర్తనకు సంబంధించిన విషయాలను వ్యాసపు చర్చాపేజీల్లో చర్చించకుండా ఉంటే మంచిది. మీ చర్చను మొదలుపెట్టడం కోసం అవసరమైతే మూసలు ఏమైనా వాడవచ్చు. లేదా మీరే మీ స్వంత వాక్యాల్లో చర్చను మొదలుపెట్టవచ్చు. ఈ చర్చ, సమస్యను పరిష్కరించకపోతే, నిర్వాహకులెవరినైనా సంప్రదించి, ఆ వాడుకరి ప్రవర్తనను మూల్యాంకన చెయ్యమని అడగవచ్చు. నిర్వాహకుల నోటీసు బోర్డులో అడగవచ్చు. వివాదాన్ని పరిష్కరించేందుకు మీరు తగినంత కసరత్తు చేసారా లేదా, ఆ సమయంలో మీ ప్రవర్తన, ఇతర వాడుకరుల ప్రవర్తన సరిగ్గా ఉందా లేదా అని నిర్వాహకులు, సముదాయం కూడా పరిశీలిస్తారు. సభ్యుల దుష్ప్రవర్తనను ఆలేందుకుఆపేందుకు, తెవికీకి హాని జరక్కుండా నివారించేందుకూ తగు చర్యలు తీసుకునేందుకు నిర్వాహకులకు మరిన్ని అనుమతులు ఉంటాయి; ఉదాహరణకు, వ్యక్తిగత దాడులు చేసే వాడుకరి, ఎంత చెప్పినా దాడులు ఆపకపోతే, నిర్వాహకుడు వారిని హెచ్చరించి, అవసరమైతే నిరోధించనూ గలరు.
ఒకే వాడుకరి రెండు లేదా ఎక్కువ వేర్వేరు పేర్లతో ఖాతాలను నిర్వహిస్తున్నట్లు గానీ, నిరోధిత/నిషేధిత వాడుకరి వేరే ఖాతా మాటున తిరిగి వచ్చినట్లుగా గానీ అనుమానిస్తే సాక్‌పప్పెట్ దర్యాప్తు చీసిచేసి దాని నిగ్గుతేల్చమని అడగవచ్చు.
 
అన్ని సందర్భాల్లోనూ, తీవ్రమైన దుష్ప్రవర్తన జరిగిన సందర్భాల్లో కూడా, హుందాగా, మర్యాదపూర్వకంగా వ్యవహరించడానికి ప్రవర్తించండి.
=== సముదాయం విధించే ఆంక్షలు ===
వివాదం ఏర్పడిన విషయంలో పాల్గొన్న వాడుకరులందరిపైనా [[వికీపీడియా:సముదాయం|సముదాయం]] సాధారణ ఆంక్షలు విధించవచ్చు. సాధారణంగా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు|నిర్వాహకుల నోటీసు బోర్డు]]లో చర్చించాక, సముదాయం ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఈ అంక్షలనుఆంక్షలను అమలు చేసే నిర్వాహకులు తగిన నోటిఫికేషన్లను జారీ చేసి, ఆంక్షలన్నిటినీ లాగ్ చెయ్యాలి. ఏ విషయం మీదనైతే సాధారణ ఆంక్షలను విధించారో ఆ విషయమ్మీద పాల్గొనే వాడుకరులందరికీ నిర్వాహకులు ఈ ఆంక్షల గురించి తెలియజెయ్యాలి. అలా తెలియజెయ్యని వాడుకరిపై ఆఅంక్షలుఆంక్షలు విధించరాదు. ఓ వాడుకరి మరో వాడుకరికి ఈ ఆంక్షల గురించి తెలియజేసి సదరు నోటిఫికేషన్ను లాగ్ చెయ్యవచ్చు. ఈ నోటిఫికేషను సదరు వాడుకరి ప్రవర్తనపై హెచ్చరికగా పరిగణించరాదు. అది కేవలం సమాచారం ఇవ్వడం కోసం పంపే నోటిఫికేషన్ మాత్రమే. సాధారాణ ఆంక్షల అవసరం తీరిపోయినట్లైతే, [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు|నిర్వాహకుల నోటీసు బోర్డు]]లో చర్చించి, సదరు ఆంక్షలను ఎత్తివెయ్యవచ్చు. సాముదాయిక ఆంక్షలను అతిక్రమించే సంఘటనలపై రిపోర్టు చెయ్యడం కోసం కూడా [[వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు|నిర్వాహకుల నోటీసు బోర్డు]]ను వాడాలి.
===చివరి మజిలీ: పంచాయితీ (ఆర్బిట్రేషన్)===
''వివాదం వ్యాస విషయానికి, పాఠ్యానికీ సంబంధించింది కానప్పుడు'', వివాద పరిష్కారానికి అన్ని చర్యలూ తీసుకున్న తరువాత, పంచాయితీ (ఆర్బిట్రేషన్) కోరవచ్చు. వివాద పరిష్కారం కోసం చెయ్యాల్సిన సకల ప్రయత్నాలనూ చేసినట్లు చూపించేందుకు మీరు సిద్ధమై ఉండాలి. పంచాయితీకి, మధ్యవర్తిత్వానికీ మధ్య తేడా ఏంటంటే, పంచాయితీ వివిధ పక్షాలు ఒక అంగీకారానికి వచ్చేందుకు సాయం చెయ్యడమే కాకుండా, ఒక నిర్ణయాన్ని కూడా వెలువరిస్తుంది. పంచాయితీ ఇచ్చే నిర్ణయం అన్ని పక్షాలకూ శిరోధార్యం. విషయం తీవ్రమైన దుశ్చర్యకు సంబంధించినదైతే, పంచాయితీ కూడా తీవ్రమైన పరిమాణాలకు దారితీయవచ్చు. ఇవి [[వికీపీడియా:పంచాయితీ విధానం|పంచాయితీ విధానం]] చూపిన ప్రకారం, వాడుకరులను వికీపీడియా నుండి పూర్తిగా నిషేధించే వరకు ఉండవచ్చు. సాధారణంగా వాడుకరి ప్రవర్తనకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి పంచాయితీని, వ్యాస విషయాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్నీ, వినియోగించాలి.
పంక్తి 58:
! ఇక్కడకు వెళ్ళాలి:
|-
| వ్యవకిగతవ్యక్తిగత సమాచారపు శాశ్వత తొలగింపు || [[వికీపీడియా:ఓవర్‌సైటు అభ్యర్ధన]]
|-
| నిరోధం తొలగింపు (మిమ్మల్ని నిరోధించి ఉంటే) || [[:en:WP:GAB|Guide to appealing a block]] చూడండి