వికీపీడియా:దిద్దుబాటు విధానం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అక్షర దోషాల సవరణ
 
పంక్తి 4:
[[Wikipedia:About|వికీపీడియా]] లో లక్షలాది '''రచయితల కృషి''' ఉంది. వివిధ రంగాల్లో వారు తమ తోడ్పాటును అందిస్తున్నారు. కొందరు సాంకేతికతను, కొందరు విషయ పరిజ్ఞానాన్ని, కొందరు పరిశోధనా నేర్పును, ఇలా వివిధ రకాలుగా పనిచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తోడ్పాటును అందించాలన్న సంకల్పం. విశేష వ్యాసాలు కూడా పరిపూర్ణమైనవిగా భావించరాదు. కొత్త రచయితలు వచ్చి దాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు.
 
==వికీపీడియాలో సమాచారం చేర్చడం==
==వికీపీడియాలో సమాచారం చేర్చడం==ఇంతకు ముందే ఆమోదం పొందిన విజ్ఞాన విశేషాల సారాంశాన్ని వికీపీడియా ప్రచురిస్తుంది; ఎంత విస్తృతంగా ఆమోదం ఉన్న విజ్ఞానాన్ని అందిస్తే అంతా మంచిది. విజ్ఞాన సారాంశాన్ని వికీపీడియాఅలో రాసేందుకు వెనకాడకండి. మూలాలున్న పాఠ్యాన్ని తొలగించే ముందు జాగ్రత్త వహించండి. వికీపీడియాలో రాసే పాఠ్యం దేనికైనా ధ్రువీకరణ యోగ్యత ఉండాలి. అది మౌలిక పరిశోధన అయి ఉండరాదు. మీరు రాసే పాఠ్యం ధ్రువీకరించదగినదే అని చెప్పేందుకు తగిన మూలాలివ్వండి. మూలాల్లేని పాఠ్యాన్ని ప్రశ్నిస్తారు, తొలగిస్తారు. వికీపీడియాలో తప్పుడు పాఠ్యం ఉండేకంటే అసలు లేకపోతేనే నయం. ఈ ప్రశ్నలను, తొలగింపులను నివారించేందుకు మూలాలున్న పాఠ్యాన్నే రాయండి. మూలాలను ఉదహరించండి.
 
సరైన మూలాలుండడం అవసరమే. అంత మాత్రాన మూలాలను యథాతథంగా ఎత్తి రాయవద్దు. వికీపీడియా ఇతరుల కాపీహక్కులను గౌరవిస్తుంది. మూలాన్ని చదివి, అర్థం చేసుకుని, మీ స్వంత పదాలలో రాయండి.
Line 16 ⟶ 17:
 
==పాఠ్యాన్ని ఉంచండి, లోపాలను సరిదిద్దే ప్రయత్నం చెయ్యండి ==
''వీలైతే లోపాలను సరిదిద్దండి. లేదంటే, హెచ్చరిక నోటీసు పెట్టండి లేదా తొలగించండి''. మంచి పాఠ్యాన్ని ఉంచెయ్యండి. ఓ విజ్ఞాన సర్వాస్వంలో ఉండదగ్గ విషయమేదైనా వికీపీడియాలో ఉండదగినదే, ఉంచాల్సిందే. ''[[Wikipediaవికీపీడియా:ఐదు మూల స్థంభాలు|ఐదు మూల స్థంభాలు చూడండి.]]''
 
అలాగే, వ్యాసంలో చేర్చిన పాఠ్యానికి వ్యాసార్హత ఉంటే, ఆ పాఠ్యాన్ని ఉంచెయ్యాలి. వికీకి సంబంధించిన మూడు ప్రాథమిక నియమాలను ఉల్లంఘించకుండా ఉంటే చాలు. అవి: [[వికీపీడియా:తటస్థ దృక్కోణం|తటస్థ దృక్కోణం]] (దానర్థం [[WP:YESPOV|అసలు దృక్కోణమే లేకపోవడం కాదు]]), [[వికీపీడియా:నిర్ధారింప తగినది|నిర్ధారింప తగినది]], [[వికీపీడియా:మౌలిక పరిశోధన కూడదు|మౌలిక పరిశోధన కూడదు]].
Line 28 ⟶ 29:
* వ్యాసంలో ప్రస్తుతం చూపించిన దృక్కోణానికి తోడు మరో దృక్కోణాన్ని చేర్చి వ్యాసాన్ని మరింత సంతులనంగా చెయ్యడం.
* మూలాలు అవసరం లాంటి మూసలను చేర్చడం.
* సంబందితసంబంధిత మూలాల కోసం వెదికి మీరే మూలన్నిమూలాన్ని చేర్చెయ్యడంచేర్చేయ్యడం
* మీరు సరిదిద్దలేని దోషాలున్న చోట దోషానికి అనుగుణమైన మూసను/ట్యాగును చేర్చడం
* తెగిపోయిన లింకులు ఉంటే వాటిని సరిచెయ్యండి.
* వ్యాసాన్ని పూర్తిగా వేరే వ్యాసంలో విలీనం చేసి అసలు వ్యాసాన్ని దారిమార్పుగా చెయ్యడం.
* ఆకృతిలోగానీ, వికీటెక్స్టులోగానీ ఉన్న లోపాలను సరిదిద్దడం