వికీపీడియా:ఏది వికీపీడియా కాదు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
# '''విమర్శనాత్మక సమీక్షలు''': జీవిత కథలు, కళకు, కళాసృష్టికి సంబంధిచిన వ్యాసాలు వికీపీడియాలో ఉండవచ్చు. కళపై విమర్శనాత్మక వ్యాసాలు ఉండవచ్చు, కానీ అవి ఇప్పటికే ప్రచురితమైన విమర్శపై ఆధారితంగా ఉండాలి. కింద 5 వ అంశం చూడండి.
# '''వ్యక్తిగత వ్యాసావళి''': వికీపీడియా ఏదైనా విషయంపై మీ అభిప్రాయాలు వెల్లడించే వేదిక కాదు. మీ అభిప్రాయాన్ని చేర్చాల్సిన ''అసాధారణ అవసరం'' ఏర్పడితే ఆ పనిని (మీరు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వికీపీడియాలో రాసే పనిని) ఇతరులను చెయ్యనివ్వండి, మీరు చెయ్యకండి.
# '''[[ప్రస్తుత ఘటనలు|ప్రస్తుత ఘటనలపై]] అభిప్రాయాలు''': పై విషయానికే చెందిన ఓ ప్రత్యేక సందర్భం ఇది. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలపై మీ అభిప్రాయాలు ఇక్కడ వెల్లడించరాదు..
# '''చర్చా వేదికలు''': ఇక్కడ మనం చేసే పని విజ్ఞాన సర్వస్వం తయారు చెయ్యడం. దానికి సంబంధించిన చర్చ కోసం సభ్యుల లేదా వ్యాసపు చర్చాపేజీలను వాడండి. అది కూడా వ్యాసాన్ని ఎలా మెరుగు పరచాలనే విషయానికే పరిమితం చెయ్యండి. ఏ చర్చనైనా వ్యాసాల్లో చెయ్యకండి.
# '''జర్నలిజము''': వికీపీడియా ఎప్పటికప్పుడు వేడివేడిగా వార్తలందించే వార్తా వెబ్సైటు కాదు.