ముస్లిం: కూర్పుల మధ్య తేడాలు

చి వికీ ప్రామాణిక శైలి సవరణలు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
==''ముస్లిం'' కొరకు ఇతర పదాలు ==
[[File:Men praying at Babur Gardens in 2010.jpg|thumb|[[:en:Demography of Afghanistan|ఆఫ్ఘన్]] ముస్లింలు ప్రార్థనలు చేసే దృశ్యం [[:en:Bagh-e Babur|బాబర్ ఉద్యానవనం]] , [[:en:Kabul|కాబూల్]], [[ఆఫ్ఘనిస్తాన్]].|alt=|331x331px]]
సాధారణంగా వాడే పదం "ముస్లిం". పాత ఒరవడి పదం "మొస్లెం ".<ref>{{cite web |url=http://webarchive.nationalarchives.gov.uk/20120919132719/http://www.communities.gov.uk/documents/communities/pdf/151921.pdf |title='&#39;Reporting Diversity'&#39; guide for journalists |format=PDF |accessdate=2010-03-17 |website= |archive-url=https://web.archive.org/web/20130615193419/http://webarchive.nationalarchives.gov.uk/20120919132719/http://www.communities.gov.uk/documents/communities/pdf/151921.pdf |archive-date=2013-06-15 |url-status=dead }}</ref> దక్షిణాసియా దేశాలలో ముసల్మాన్ (مسلمان) అనే [[పర్షియన్]] వ్యవహారిక నామం సాధారణం.1960 మధ్యకాలంలో ఆంగ్లరచయితలు ''[[:en:Mohammedan|ముహమ్మడన్స్]]'' లేదా ''మహమ్మతన్స్'' అనే పదాలు వాడేవారు.<ref>See for instance the second edition of ''[[Fowler's Modern English Usage|A Dictionary of Modern English Usage]]'' by [[Henry Watson Fowler|H. W. Fowler]], revised by [[Ernest Gowers]] (Oxford, 1965)).</ref> కానీ ముస్లింలు ఈ పదాలను తప్పుడు అర్థం వచ్చే పదాలుగా భావించారు. ముహమ్మడన్స్ అనగా అల్లాహ్ ను గాక ముహమ్మద్ ను ఆరాధించే వారనే అర్థం స్ఫురిస్తుందని దాని వాడకాన్ని నిరోధించారు.<ref>{{Cite book| publisher = Oxford University Press| last = Gibb| first = Sir Hamilton| title = Mohammedanism: an historical survey| year = 1969| page=1 | quote=Modern Muslims dislike the terms Mohammedan and Mohammedanism, which seem to them to carry the implication of worship of Mohammed, as Christian and Christianity imply the worship of Christ.}}</ref>ఆంధ్ర ప్రదేశ్ లో "సాయిబు", "తురక" లేదా "తురుష్కుడు" (టర్కీ కి చెందిన వాడు), "హజ్రత్" అని పిలవడం చూస్తాం.
 
==అర్థం==
==అర్థము==
సూఫీ ఆధ్యాత్మిక గురువైన [[:en:Ibn Arabi|ఇబ్న్ అరాబి]] ప్రకారం ముస్లిమ్ అనే పదం విశదీకరణ ఇలా ఉంది:
{{Quotation|ముస్లిం అనగా తనకు తానూ సంపూర్ణంగా అల్లాహ్ (పరమేశ్వరుడు) కు సమర్పించేవాడు... ఇస్లాం అనగా అల్లాహ్ (పరమేశ్వరుడు) పై మాత్రమే విశ్వాసం ఉంచే ఒక ధర్మము.<ref>''Commentary on the Qur'an'', Razi, I, p. 432, Cairo, 1318/1900</ref>}}
"https://te.wikipedia.org/wiki/ముస్లిం" నుండి వెలికితీశారు