సౌ పౌలో: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రపంచ నగరాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
'''సౌ పౌలో''' (São Paulo) (పోర్చుగీసులో సెయింట్ పాల్ అని అర్థం) [[బ్రెజిల్]] దేశం ఆగ్నేయ దిక్కున ఉన్న ఒక మునిసిపాలిటీ. ఇది [[బ్రెజిల్]] లోనూ, [[అమెరికాస్]] లోనూ, దక్షిణ, పశ్చిమార్ధ గోళాల్లోనూ అత్యంత జనసమ్మర్ధం కలిగిన నగరం. ప్రపంచంలోనే అత్యధికంగా [[పోర్చుగీసు భాష]] అత్యధిక సంఖ్యలో మాట్లాడే ప్రజలున్న నగరం కూడా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో సౌ పౌలోది నాలుగో స్థానం. ఈ నగరాన్ని ఆవరించి ఉన్న సౌ పౌలో రాష్ట్రానికిది ముఖ్య పట్టణం. ఈ రాష్ట్రం బ్రెజిల్ దేశంలో అత్యంత సంపన్నమైన నగరం. ఇది వాణిజ్యం, ఆర్థిక, కళలు మరియు వినోదాలలో బలమైన అంతర్జాతీయ ప్రభావాలను చూపుతుంది.<ref>{{Cite web |date=September 14, 2011 |title=The World According to GaWC 2010 |url=http://www.lboro.ac.uk/gawc/world2010t.html |url-status=dead |archive-url=https://web.archive.org/web/20131010004859/http://www.lboro.ac.uk/gawc/world2010t.html |archive-date=October 10, 2013 |access-date=December 1, 2012 |publisher=Lboro.ac.uk |df=mdy}}</ref> సెయింట్ పాల్ ఆఫ్ టార్సర్ గౌరవార్థం ఈ నగరానికి ఈ పేరు పెట్టారు. దీని మెట్రోపాలిటన్ నగరమైన ''గ్రేటర్ సౌ పౌలో'' బ్రెజిల్ అత్యధిక జనాభా కలిగిన ప్రదేశం, ఇంకా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉంది.
 
లాటిన్ అమెరికాలోనూ, దక్షిణార్ధగోళం లోనూ జిడిపి ప్రకారం అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కలిగిన<ref>{{Cite web |title=Latin American cities Ranking by GPD |url=http://www.urosario.edu.co/urosario_files/9d/9d96f884-d433-45a8-947b-4e9877596f63.pdf |url-status=dead |archive-url=https://web.archive.org/web/20170119073048/http://www.urosario.edu.co/urosario_files/9d/9d96f884-d433-45a8-947b-4e9877596f63.pdf |archive-date=January 19, 2017 |access-date=January 4, 2019 |language=es |df=mdy-all}}</ref> ఈ నగరంలో సౌ పౌలో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఉంది.
"https://te.wikipedia.org/wiki/సౌ_పౌలో" నుండి వెలికితీశారు